మేషం (2 మే, 2026) బండి నడిపేటప్పుడు ప్రత్యేకించి మలుపులలో జాగ్రత్తగా ఉండండి. మరెవరిదో నిర్లక్ష్యం మీకు సమస్యలను కలిగించవచ్చును. శోకం యొక్క గంటలో, మీ పేరుకుపోయిన సంపద పరిస్థితిని పరిష్కరించడానికి మాత్రమే మీకు
ప్రస్తుత బిజీ లైఫ్ స్టైల్, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల కొలెస్ట్రాల్ సమస్య ప్రతి ఒక్కరినీ వేధిస్తోంది. రక్తంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ను కరిగించడం చాలా ముఖ్యం. లేదంటే అది గుండె జబ్బులకు దారి
పార్వతీపురం మన్యం జిల్లా గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల మరణాలు కొనసాగుతున్నాయి. వసతి గృహాలలో విద్యార్థులు అనారోగ్యం బారిన పడినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడమే విద్యార్థుల మరణాలకు కారణమని గిరిజన సంఘ నాయకులు
విజయనగరం జిల్లాలో భారీ కొండచిలువన చెట్టెక్కుతున్న దృశ్యం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. అరుదుగా కనిపించే ఈ ఘటనతో అడ్డతీగల మార్గంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇలాంటి ఫుటేజ్ దొరకడం చాలా అరుదు.
బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్లో బస్సులో జరిగిన చిన్న వివాదం ఘర్షణకు దారి తీసి 14 ఏళ్ల బాలిక తీవ్రంగా గాయపడింది. చిన్న విషయంలో ప్రారంభమైన మాటల యుద్ధం చినికిచినికి గాలివానలా మారి, ఇరు వర్గాల
విజయవాడలో సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని 18 నెలల పసిపాపను ఓ కిరాతకుడు గోడకేసి కొట్టి హత్య చేశాడు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం
తాండూరులో విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. కూతురు ప్రేమను చెడగొట్టాలని ఒక తల్లి మంత్రగాడితో కలిసి క్షుద్ర పూజలు చేయించింది. కాలనీవాసులు మంత్రగాడిని పట్టుకుని దేహాశుద్ధి చేసిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఎండల తీవ్రత పెరగడంతో ప్రజలు ఉపశమనం కోసం జ్యూస్ సెంటర్లకు క్యూ కడుతున్నారు. ఇదే అదనుగా భావించిన కొందరు వ్యాపారులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. విజయనగరం జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు చేపట్టిన
తల్లి ప్రేమకు మచ్చ తెచ్చేలా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పుట్టిన కొన్ని నిమిషాలకే ఆ పసిపాపను కన్నతల్లే చెత్తకుప్పలా బస్టాండ్ మరుగుదొడ్డిలో వదిలివెళ్లిపోయింది. మానవత్వం మంటగలిసిన ఈ ఘటన
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్రంలో టీజీఎస్ఆర్టీసీ చెకింగ్ ఇన్స్పెక్టర్పై జరిగిన దాడి యాజమాన్యం తీవ్రంగా ఖండించింది.విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ అధికారిని అడ్డుకోవడమే కాకుండా, తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రయాణికులను రెచ్చగొట్టి దాడికి