తెల్లారితే నిశ్చితార్థం.. షాప్‌కు వెళ్తానని చెప్పి వెళ్లిన యువకుడు.. కట్‌చేస్తే..
కొద్ది గంటల్లో ఆ ఇంట్లో శుభకార్యం జరగబోతుంది. కుటుంబ సభ్యులందరూ ఎవరి పనుల్లో వాళ్లు మునిగిపోయారు. అటు బంధుమిత్రులు కూడా ఇంటికి చేరుకుంటున్నారు. ఇంట్లో ఏర్పాట్లు కూడా చకచకగా జరుగుతున్నాయి. కానీ ఇంతలోనే పెను
