సినిమాను మించిన స్కెచ్.. కానీ సీన్ రివర్స్.. ఫోన్ పేతో రూ.60లక్షల బంగారం..
పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం పమిడిపాడుకు చెందిన సాంబయ్య పదేళ్లుగా కారంపూడిలో ఒక గోల్డ్ షాపులో పనిచేస్తున్నాడు. దీంతో ఇతనికి బంగారు షాపులకు ఆభరణాలు విక్రయించే వారి వివరాలు తెలుసు. ఎవరెవరూ ఆభరణాలు ఎప్పుడెప్పుడు
