కోటి ఆశలతో పెళ్లికి సిద్ధమయ్యాడు.. ఎంగేజ్మెంట్ జరిగిన కొన్ని రోజులకే..
పెళ్లి భాజాలు మోగాల్సిన ఆ ఇంట్లో ఇప్పుడు విషాద ఛాయలు అలుముకున్నాయి. నిశ్చితార్థం జరిగిన తర్వాత పెళ్లి రద్దు కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయాడు. పెళ్లిపీటలెక్కాల్సిన
