గుంటూరు జీజీహెచ్ నుంచి రిమాండ్ ఖైదీ పరారీ
ఓఎల్ఎక్స్ మోసాల్లో ఆరితేరిన నిందితుడు అమరావతి; రేపల్లె , : గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న కరడుగట్టిన రిమాండ్ ఖైదీ పోలీసుల కళ్లు కప్పి పరారైన ఘటన కలకలం రేపింది. నాలుగు రాష్ట్రాలకు వాంటెడ్
