మియాపూర్లో విషాదం.. ఒంటరితనంతో సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య! ఏం జరిగిందంటే..
మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతురాలు మాధురికి సత్యనారాయణ అనే
