Hyderabad: గచ్చిబౌలిలో దారుణం.. లిఫ్ట్‌లో చిక్కుకుని ఐదేళ్ల చిన్నారి మృతి!
ఆడుకుంటూ అపార్ట్మెంట్ లిఫ్ట్‌లోకి వెళ్లిన ఐదేళ్ల చిన్నారి.. అనూహ్యంగా అందులో చిక్కుకుని మృతి చెందింది. ఈ హృదయ విదరక ఘటన హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఓ లేడీస్ హాస్టల్లో చోటుచేసుకుంది. మృతిచెందిన చిన్నారిని పశ్చిమ బెంగాల్‌కు
