భార్యపై అనుమానంతో భర్త కిరాతకం.. గొడ్డలితో రెండు కాళ్లు నరికేసి..
కట్టుకున్న భార్యను కంటికి రెప్పలా కాపాడాల్సిన భర్తే ఆమెపై కసాయిగా మారాడు. అనుమానం అనే పెనుభూతం ఆలుమగల బంధాన్ని బలితీసుకుంది. క్షణికావేశంలో ఒక వ్యక్తి చేసిన పని ఇప్పుడు ఒక మహిళను ప్రాణాపాయ స్థితిలోకి
