ఒకే రోజు గంటల వ్యవధిలో శవాలుగా మరిన వృద్ధ దంపతులు.. మిన్నంటిన రోధనలు
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దోనూరు గ్రామంలో చోటుచేసుకున్న ఓ విషాద ఘటన ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. జీవితాంతం ఒకరికి ఒకరు తోడుగా నిలిచిన వృద్ధ దంపతుల.. చివరకు మరణంలోనూ విడిపోకుండా ఒకేరోజు
