గురుగ్రహ జననం – 3* తారా బృహస్పతుల దాంపత్య జీవితం ప్రారంభమైంది. నిర్వికల్పానంద నవగ్రహ పురాణం కథనం కొనసాగిస్తూ ఇలా అన్నాడు. “”గురు గ్రహం అనబడే బృహస్పతి జన్మ వృత్తాంతం ఆలకించారు. ఆ బృహస్పతికి
*గురుగ్రహ జననం – 2* *”ఆ సుముహూర్తాన్ని – మాకు కూడా పితృసమానులైన అంగిరస మహర్షులు నిర్ణయిస్తారు !”* ఇంద్రుడు సవినయంగా అన్నాడు. అంగిరసుడు నిర్ణయించిన శుభముహూర్తాన దేవసభలో బృహస్పతి దేవగురువుగా అభిషిక్తుడయ్యాడు. అత్యంత
కుజగ్రహ జననం – 2* *”నారాయణ ! నారాయణ ! అదృష్టమంటే నాదే ! కోరకుండానే ఈ నారదుడి కోరిక తీరింది! *”మా సహోదరులు అందర్నీ, అన్నింటినీ మూడవ కంటితో చూసి గ్రహిస్తారు. నారదా
కుజగ్రహ జననం – 1* నిశ్శబ్దం తాండవిస్తున్న కైలాసం నారదుడికి ఆశ్చర్యం కలిగించింది. సతి యోగాగ్నిలో దగ్ధమైనప్పటికీ, ఇతర కైలాసవాసులు ఉండాలి కదా ! కైలాస ప్రాంతంలో సంచరిస్తున్న నారదుడికి ఒక ఏకాంత ప్రదేశంలో
*చంద్రగ్రహ జననం – 9* *”గురువుగారూ ! చంద్రుడి జననం గురించి చక్కగా చెప్పారు. పతివ్రత అయిన శీలవతి జీవితం బాగుపడింది. అనసూయకు సంతానం కలిగింది. ఆ రెండు మార్పులకు మూలం మాండవ్య మహర్షి
*చంద్రగ్రహ జననం – 7* ఆశ్రమంలోకి వచ్చిన అనసూయను త్రిమూర్తులు ఆనందంగా చూశారు. అత్రి మొహంలో సంతోషం నాట్యం చేస్తోంది. *”అనసూయా ! ఆడిన మాట నెరవేర్చి, మాకు ఆనందం కలిగించావు. మా మాటను
చంద్రగ్రహ జననం – 6* ఆశ్రమంలో ఒక్కసారిగా గాలి స్పందించింది. ఏదో అమోఘమైన కాంతి వ్యాపించింది. ఆ కాంతిలో త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు, చిరునవ్వులు చిందిస్తూ.. అత్రి, అనసూయలు మాటలు మరిచిపోయి, త్రిమూర్తులకు ప్రణామాలు చేశారు.