Crime News: ‘బావా తప్పు జరిగిపోయింది.. నన్ను క్షమించు’.. వివాహిత విషాదాంతం
చరవాణిలో ఓ రుణ యాప్ అతివను బలితీసుకుంది. చిన్నారులకు తల్లిని లేకుండా చేసింది. పచ్చని కుటుంబంలో తీవ్ర విషాదం మిగిల్చింది. Also read :పట్టపగలు నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ
