SGSTV NEWS
Spiritual

శ్రీకాళహస్తిలో నేత్రోత్సవం.. నటరాజు పరిణమం

తిరుపతిజిల్లా ..శ్రీకాళహస్తి



మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం నిన్న అత్యంత వైభవంగా నిర్వహింపబడింది నేడు, శ్రీ శివకామసుందరి సమేత నటరాజస్వామి  పరిణయోత్సవం ని నిర్వహించడం అనాదిగా సాంప్రదాయకంగా వస్తుంది,
ఈ విషోత్సవాన్ని పురస్కరించుకుని  శ్రీకాళహస్తిఆలయ ఆవరణలోని అచ్యుతరాయ మండపంలో  శివకామ సుందరి  సమేత నటరాజస్వామి ఉత్సవమూర్తులను నుంచి ఆలయ అర్చకులు విశేష పూజలు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి స్వామి అమ్మవార్ల కళ్యాణం కమనీయంగారమణీయంగా  నిర్వహించి మంగళధారణ చేపట్టారు , అనంతరం ధూపదీప  నివేదనలు సర్పంచి ఉత్సవమూర్తులకు పురవీధుల్లో ఊరేగించారు.

Also read

Related posts

Share this