*బ్రేకింగ్ న్యూస్* *దెందులూరు* 27.04.2024
*దెందులూరు వైసిపి మూకల దాడిలో గాయపడిన పెదవేగి మండలం వీరంపాలేంకి చెందిన బాధితుడు బెజవాడ.తేజానీ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పలువురు నియోజక వర్గ టిడిపి నాయకులతో కలిసి పరామర్శించిన చింతమనేని ప్రభాకర్*
*వైసిపి దిగజారుడు రాజకీయాలను తీవ్రంగా ఖండించిన టిడిపి జనసేన బిజెపి నాయకులు*
——–
*దుగ్గిరాలలో జరిగిన మీడియా సమావేశంలో చింతమనేని ప్రభాకర్ కామెంట్స్:*
– *దిగజారుడు రాజకీయాలే పునాదిగా గతంలో వైసిపి గద్దె నెక్కింది..*
– *అదే దిగజారుడు సిద్ధాంతాలతో మళ్ళీ గద్దె నెక్కలని చూస్తున్నారు..*
– *వైసిపి చేస్తున్న ఆరోపణలకు జూన్ 4నా ప్రజలే తీర్పు చెబుతారు..*
– *గతంలో శ్రీరామవరంలో ఏవిధంగా అయితే దళితుల పట్ల నేను వ్యాఖ్యానించినట్లు అసత్య ప్రచారాలు చేశారో – అదే విధంగా ఈ ఘటనలో కూడా 1% వాస్తవం లేదు*
– *ఎన్నికల్లో ఎవరైనా ఒట్లుబడుగితారు కానీ దాడి చేస్తారా?..ఇంకెన్నాళ్ళు కథలు చెబుతారు??*
– *రాబోయే మా విజయాన్ని ఆపడం ఎవరితరం కాదు – రాష్ట్రంలో టిడిపి బిజెపి జనసేన కూటమి అధికారం చేపట్టబోతుంది – ఆ ఉక్రోషం తట్టుకోలేకనే దెందులూరు వైసిపి నాయకులు ఆడుతున్న దిగజారుడు రాజకీయాలు ఇవి*
– *ఏ ఒక్కరికీ క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఉత్పన్నమే కాలేదు – అవరమ అయితే ఆ వూరిలో, ఆ పేటల్ ,ఆ సామాజిక వర్గం వారితోనే నిజం ఏంటో చెప్పిస్తా….*
– *వైసిపి దిగజారుడు రాజకీయాలు ప్రజలంతా గమనిస్తున్నారు – ఓటు ద్వారా బుద్ది చెప్పటానికి సిద్దంగా ఉన్నారు*
– *బాబు సూపర్6 అనే కార్యక్రమం ప్రజలోకి సూపర్ సక్సెస్ గా చేరువయ్యింది*
– *ఎన్నికల ప్రచారంలో ఉన్న నాపై దెందులూరు గ్రామ గ్రామాన ప్రజలు చూపిస్తున్న కొండంత అభిమానానికి సర్వదా కృతజ్ఞుడిని*
——–
జన సేన రాష్ట్ర సెక్రటరీ ఘంటసాల వెంకట లక్ష్మి కామెంట్స్:
*బలహీన వర్గాలను, దళితులను అడ్డు పెట్టుకోకుండా రాజకీయాలు చేయలేవా అబ్బయ్య చౌదరి?..ఇది ఒక రాజకీయమేనా?*
*దెందులూరు ఎన్నికల ప్రచారంలో చింతమనేని కోసం బారుల తెరిన్న జనాన్ని చూసి వైసిపి నాయకులు భయంతో కుట్రలు చేస్తున్నారు*
*మీ కుట్రలకు దళితులను ఎందుకు బలి చేస్తున్నావు…అబ్బయ్య చౌదరి?*
*కోమరేపల్లిలో బిసి మహిళ అయిన నా మీద దాడి చేసిన నువ్వు దళితులు, బిసిల కోసం మాట్లాడటం హాస్యాస్పదం*
__________
*జనసేన నాయకుడు కొఠారి ఆదిశేషు కామెంట్స్:*
“ఓటు అడిగినందుకు వైసిపి కుట్రలో భాగంగా కొందరు యువకులు చెప్పటానికి వీలు లేని మాటలు మాట్లాడారు. యువకుడు..ఇష్టం ఉంటే వేయాలి లేదంటే లేదు…*
*ఇష్యుని ఉద్దేశ్య పూర్వకంగా క్రియేట్ చేసారు..*
*దళితులను అడ్డు పెట్టుకుని చేసే నీచ రాజకీయలు వైసిపి నాయకులు మానుకోండి..*
దెందులూరు లో వేవ్ మొత్తం మారిపోయింది – 30వేలు మెజారిటీతో చింతమనేని గెలుపు ఖాయం.
వైసిపి విష ప్రచారాన్ని మీడియా వారు అరికట్టాలి..
Also read
- Telangana: అయ్యో దేవుడా.. పెళ్లైనా 6 నెలలకే ఇంత దారుణమా.. శాడిస్ట్ భర్త వేధింపులతో..
- Delhi Blast: కారు ఓనర్ పుల్వామా నివాసి.. ఢిల్లీ పేలుడు కేసులో సంచలన విషయాలు..
- Delhi Blast: అల్ ఫలా యూనివర్సిటీ నీడలో టెర్రరిస్టులు.. మొత్తం ఆరుగురు డాక్టర్లు అరెస్ట్!
- ఢిల్లీ కారు పేలుడు కేసులో కీలక పురోగతి.. డాక్టర్లుగా పని చేస్తూ.Delhi blast Latest updates
- Delhi Blast: ఎర్రకోట దగ్గర పార్కింగ్‌లో 3 గంటలు వెయిటింగ్.. ఆ సూసైడ్ బాంబర్ ఇతనే..





