బాపట్ల జిల్లా మార్టూరులో జిలెటిన్ స్టిక్స్ నిల్వ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

మార్టూరు బాపట్ల జిల్లా మార్టూరులో జిలెటిన్ స్టిక్స్ నిల్వ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వైసీపీ నేత దాసం హనుమంతరావు సహా మరో వ్యక్తిని అరెస్టు చేసినట్లు బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు తెలిపారు. శనివారం ఎస్పీ ఆదేశాల మేరకు సోదాలు నిర్వహించిన పోలీసులు 7.5 టన్నుల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025