అమరావతి.
గుంటూరు బార్ అసోసియేషన్ 2026–27 ఎన్నికలు ఈనెల 31వ తేదీన జరుగుతున్న నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రముఖ సీనియర్ న్యాయవాది చింతలపాటి వెంకటరామయ్య (సివిఆర్) అధ్యక్షునిగా మంగళవారం ఉదయం నామినేషన్ వేశారు. పలువురు సీనియర్ న్యాయవాదులు,



జూనియర్ న్యాయవాదులు ఊరేగింపుగా వచ్చి బార్ అసోసియేషన్ ఛాంబర్ కార్యాలయంలో ఎన్నికల అధికారి యంగలశెట్టి శివ సూర్యనారాయణకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీల కతీతంగా ప్రముఖ సీనియర్,జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. తొలుత కోర్ట్ కాంపౌండ్ లోని న్యాయదేవతల విగ్రహాలకు మరియు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలల అర్పించి ర్యాలీగా వచ్చి నామినేషన్ వేశారు.
Also read
- పట్టాభి స్మారక భవన నిర్మాణ విషయంపై జిల్లా కలెక్టర్ తక్షణ చర్యలు తీసుకోవాలి……
- Vastu Tips: బల్లి మీద పడినా, కలలో కనిపించినా మీ ప్యూచర్ ఎలా ఉంటుందో తెలుసా?
- భర్త చనిపోయాక మంగళసూత్రం ఏం చేయాలి..? 99శాతం మంది చేస్తున్న తప్పు ఇదే..
- నేటి జాతకములు 18 మార్చి, 2026
- గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా చింతలపాటి వెంకటరామయ్య ఘనంగా (సి.వి.ఆర్) నామినేషన్




