వాగులు ఉప్పొంగి ప్రవాహహిస్తున్నాయి. ఈ క్రమంలోనే మహాముత్తారం మండలంలో వాగులు ప్రమాదకరంగా మారాయి. వరదలో బైక్ తో సహా కొట్టుకుపోయిన యువకుడు అదృష్టవశాత్తు బయటపడ్డాడు. ములుగుపల్లి – అంకుశపూర్ గ్రామాల మధ్యలో కల్వర్టు పై నుండి ప్రవహిస్తున్న వరద ప్రవాహంలో ఒక యువకుడు బైక్ సహా కొట్టుకుపోయాడు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలకు చెరువులు మత్తడి దూకుతున్నాయి. వాగులు ఉప్పొంగి ప్రవాహహిస్తున్నాయి. ఈ క్రమంలోనే మహాముత్తారం మండలంలో వాగులు ప్రమాదకరంగా మారాయి. వరదలో బైక్ తో సహా కొట్టుకుపోయిన యువకుడు అదృష్టవశాత్తు బయటపడ్డాడు. ములుగుపల్లి – అంకుశపూర్ గ్రామాల మధ్యలో కల్వర్టు పై నుండి ప్రవహిస్తున్న వరద ప్రవాహంలో ఒక యువకుడు బైక్ సహా కొట్టుకుపోయాడు. వాగు దాటుతూ ద్విచక్ర వాహనంతో సహా కొట్టుకుపోయాడు. అతనికి ఈత రావడంతో బతికి బయటపడ్డాడు.
Also read
- నకిలీ వధూవరుల ఫొటోలతో భారీ స్కామ్.. నిధులు ఎలా స్వాహా చేశారంటే..
- అరేయ్ ఇలా ఉన్నారేంట్రా.. బైక్ దొంగల కలర్ ఫుల్ ప్లాన్.. కట్ చేస్తే, ఊరు చివర పొదల్లో..
- పోస్ట్ డెలవరీ డిప్రెషన్‌తో మహిళ ఆత్మహత్య? 6వ అంతస్తు నుంచి శిశువుతో దూకి..
- ఫ్రీగా బంగారాన్ని మెరిపిస్తామంటూ మాయ చేశారు! ఒంటరి మహిళను టార్గెట్ చేసి..
- నాగరాజును నమ్మింది.. నట్టేట మునిగింది.. ఏకంగా రాష్ట్రం దాటి వచ్చి..





