నెల్లూరు జిల్లా: గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో దారుణం జరిగింది. ఎనిమిదేళ్ల బాలికపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అర్ధరాత్రి సమయంలో ప్రభుత్వ ఆసుపత్రిలోని జనరల్ వార్డులో ఈ ఘటన జరిగింది. నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రత లోపం బయటపడింది. గూడూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also read
- మీ కూతురును తీసుకెళ్లండి.. లేకుంటే చంపేస్తాను!
- చెట్టుకు వేలాడుతూ కనిపించిన యువకుడు.. చిన్న అనుమానంతో బయటపడ్డ భారీ స్కెచ్!
- నవంబర్ నెలలో ఈ రాశులకు లక్ష్మీ కటాక్షం..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
- Diwali: దీపావళికి ఇంటిని శుభ్రం చేస్తున్నారా? వాస్తు ప్రకారం ఈ 3 విషయాలు అస్సలు మర్చిపోవద్దు!
- వాటర్ హీటర్ తగిలి వివాహిత మృతి… విషాద ఘటన!





