పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో 8 ఏళ్ల బాలికపై 70 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే అక్కడ బాలిక మేనమామ వృద్ధుడిపై దాడికి పాల్పడ్డాడు. నిందితుడు షేక్ మీరావలి గొంతుకోశాడు.
ఏపీలో దారుణం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో 8 ఏళ్ల బాలికపై 70 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే అక్కడ బాలిక మేనమామ వృద్ధుడిపై దాడికి పాల్పడ్డాడు. నిందితుడు షేక్ మీరావలి గొంతుకోశాడు. వెంటనే పోలీసులు వృద్ధుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక మేనమామపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025