నగరంలోని రామలింగాపురం బ్రిడ్జి వద్ద రౌడీషీటర్ గుంజి రవి (40) దారుణహత్యకు గురయ్యాడు.
నెల్లూరు : నగరంలోని రామలింగాపురం బ్రిడ్జి వద్ద రౌడీషీటర్ గుంజి రవి (40) దారుణహత్యకు గురయ్యాడు. ఓ హత్య కేసులో జైలుకు వెళ్లిన రవి ఇటీవలే విడుదలయ్యాడు. పాత కక్షల నేపథ్యంలో చింటూ, కమ్మసాయి, వెంకీడాన్తో పాటు మరికొందరు రవిని కత్తులతో పొడిచి హతమార్చారు. సమాచారం అందుకున్న బాలాజీ నగర్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
Also read
- గురు పూర్ణిమను వ్యాస పౌర్ణమి ఎందుకు అంటారు? ఈ పవిత్ర రోజున ఏం చేస్తే శుభఫలితాలు కలుగుతాయో తెలుసా..?
- చాక్లెట్ కొనిస్తానని చెప్పి నాలుగేళ్ల చిన్నారిని..
- Andhra: నోటి దురుసు ఎంతపనిచేసింది.. భార్య వెళ్లిందని అలా మాట్లాడితేనే కొట్టి చంపేస్తారా..?
- హీటర్ ప్రాణం తీసింది..
- ఇంత కరువు పట్టి ఉన్నారేంట్రా.. స్థంభాలకున్న కరెంట్ తీగలనూ వదల్లేదు..





