*కృష్ణాజిల్లా పామర్రులో మహిళ పై హత్యాయత్నం.*
గీతకత్తి తో దాడి చేయడంతో మహిళకు తీవ్ర గాయాలు.
హుటాహుటిన మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్సచేసి తలపై 12కుట్లు వేసిన వైద్యులు.
లబించిన సాక్ష్యాదారాల ప్రకారం వివరాలు ఈవిధంగా ఉన్నాయి: పామర్రులో కూరగాయల వ్యాపారం చేసుకుంటున్న మట్టా లక్ష్మి ఇంట్లో ఉండగా నూతక్క ఆంజనేయులు అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడి లక్ష్మి వాళ్ళ కోడలి ని ఫోటోలు తీయడం మొదలుపెట్టాడు నాకోడలిని ఫోటోలు తీయడానికి నువ్వెవడివిరా అని అడ్డగించడంతో వెంటతెచ్చుకున్న గీత కత్ట్టితో దాడిచేసి తలపై రెండుచోట్ల వేటు వేయడంతో మహిళ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది అని స్థానికులు చెప్పుచున్నారు.
Also read
- హీటర్ ప్రాణం తీసింది..
- ఇంత కరువు పట్టి ఉన్నారేంట్రా.. స్థంభాలకున్న కరెంట్ తీగలనూ వదల్లేదు..
- ఐ.యఫ్.టి.యు అధ్యక్ష, కార్యదర్శులు గా పామర్తి సత్య, గెడ్డం రవీంద్ర లు.
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- వాస్తు టిప్స్ : ఇంటిలోకి పాము రావడం శుభమా? అశుభమా?





