కరీంనగర్: కరీంనగర్ ఆర్బీఎల్ బ్యాంకులో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సుమారు రూ.130 కోట్ల కుంభకోణం జరిగినట్లు సమాచారం. నకిలీ ఖాతాలు తెరిచి, మ్యూల్ ఖాతాలో డబ్బులు మళ్లింపు జరిగినట్లు తెలుస్తోంది. సైబర్ క్రైమ్ హవాలా జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ కుంభకోణం ఘటనకు సంబంధించి పదిమంది అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులోకి తీసుకున్న వారిలో ఆర్బీఎల్ కిసాన్ నగర్ బ్రాంచ్ మేనేజర్‌తో పాటు ఇతర ఉద్యోగులు, కొందరు మధ్యవర్తులు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులపై రాజకీయ నేతల నుంచి ఒత్తిళ్లు వస్తున్నట్లు తెలుస్తోంది.
Also read
- శుభ కార్యక్రమాల్లో దీపం ఎందుకు వెలిగిస్తారు? అసలు కారణం ఇదే
- ఈ ఆలయాన్ని దర్శిస్తే.. నాగసర్ప, కుజ దోషాలు తొలిగి కళ్యాణం, సంతానం యోగం ఖాయం
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- తులసితో కలిసి ఎంతకు తెగించావ్ భాను.. ఒంటరిగా ఉన్న ప్రియుడు భార్య దగ్గరకు వెళ్లి..
- Amaravati Fire: సెలవు ఇవ్వలేదు అని మేఘాలో సెక్యూరిటీ గార్డ్ నిప్పు.. అమరావతి అగ్ని ప్రమాదం వెనుక సంచలన నిజాలు!





