*చంద్రబాబుకు రేపే చివరి అవకాశం: KA పాల్*
APకి ప్రత్యేక హోదా వచ్చే అవకాశాన్ని చంద్రబాబు మిస్ చేసుకున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు.
‘ఏపీకి హోదా ఇస్తానంటేనే మద్దతు ఇస్తానని చంద్రబాబు NDAకు షరతు పెట్టాల్సింది.
విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకుండా హామీ అడగాల్సింది.
రేపు మీ ప్రమాణ స్వీకారంలో పాల్గొంటున్న మోదీని APకి హోదా, స్టీల్ ప్లాంట్ అంశాలను CBN ప్రస్తావించాలి.
ఇదే మీకు చివరి అవకాశం’ అని Xలో వీడియోను పాల్ పోస్ట్ చేశారు.
Also read
- మహిళను బలవంతంగా ముద్దుపెట్టుకున్న ఫిజియోథెరపిస్ట్
- 30 ఏళ్ల నమ్మకం ఖరీదు రూ. 97 లక్షలు : నట్టేట ముంచేశాడు
- పగలు నర్సు.. రాత్రైతే నరమాంస భక్షకుడు!
- నువ్వేం మగాడివిరా.. అనుమానంతో పుట్టబోయే బిడ్డకు DNA టెస్ట్ చేయాలంటూ వేధింపులు.. పాపం సుస్మిత..
- చేతబడి చేస్తా.. మళ్లీ తొలగిస్తా.. ఎన్నారై పూజారి చిట్టా చాంతాడంత..





