*విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలలో ఓ డివిజన్ నుండి పోటీ చేసి ఓడిపోయిన వైసిపి కి చెందిన మహిళా నాయకురాలి హనీ ట్రాప్ లో చిక్కుకుని అడ్డంగా బుక్కై పరువు పోగొట్టుకున్నాడు అనంతబాబు.* ఈ మహిళా నేత కు *కార్పొరేషన్ ఎన్నికలలో అనంతబాబు కోట్ల రూపాయలు* ఖర్చు పెట్టినప్పటికీ అడపాదడపా *లక్షల్లో సమర్పించునున్నప్పటికి* ఈరోజు *మరిన్ని డబ్బుల కోసం వీడియో లీక్ చేయడంతో అనంతబాబు ఆగ్రహంతో రగిలిపోతున్నాడు.* ఈరోజు విడుదలైన వీడియో మాదిరి కొన్ని వందల వీడియోలు ఈ మహిళా నేత వద్ద ఉండడంతో చేసేది లేక *ఆ వీడియో లో ఉన్నది నేను కాదు ఇదంతా అవతల
పార్టీ వారి కుట్ర అని అప్పట్లో గోరంట్ల మాధవ్ చెప్పిన కామన్ డైలాగ్* చెప్పి వెళ్ళిపోయాడు అనంతబాబు. సదరు మహిళా నేత *కొడాలి నాని, వల్లభనేని వంశీ* లతో సాన్నిహిత్యం గా ఉంటారు. గతంలో వైకాపా అధికారంలో ఉండగా *విద్యార్థులతో మాట్లాడడానికి టిడిపి ఏర్పాటు చేసిన వీడియో కాల్ లో వైసిపి నేతలతో పాటు ప్రత్యక్షమైయ్యారు సదరు మహిళా నేత.* *వైసిపి అధికారిక సోషల్ మీడియా మరియు సాక్షి ఛానల్ లో నీతి సూక్తులు చెప్తూ ఉంటారు.* మొత్తానికి మరో అణిముత్యం బయట పడడంతో ఇక తనపై ఫోకస్ అనంత బాబు పై మళ్ళిపోతుందని తాజా మాజీ ఆణిముత్యం *దువ్వాడ శ్రీను హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నాడు.
Also read
- పోలీస్ స్టేషన్లో కాల్పుల కలకలం.. AK-47తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్యాయత్నం!
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!





