*దెందులూరు* *25/04/2024* /పత్రికా ప్రకటన
🟡 *దెందులూరులో చింతమనేని విస్తృత స్థాయి ఎన్నికల ప్రచారం – గ్రామ గ్రామాన చింతమనేనికి ప్రజల బ్రహ్మరథం*
👉🏻 *పెదవేగి మండలం వేగివాడ, తాళ్ల గోకవరం, కే.కన్నాపురం గ్రామాల్లో NDA కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఎన్నికల ప్రచారం*
👉🏻 *అడుగు అడుగునా ఆత్మీయ స్వాగతం పలుకుతూ – భారీ గజమాలలతో – పూల జల్లులతో, మంగళ హారతులతో చింతమనేనికి ఘన స్వాగతం పలికిన వూరు – వాడ – చిన్నారులను, వృద్ధులను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగిన చింతమనేని – చింతమనేని ఎన్నికల ప్రచారంలో భారీగా పాల్గొన్న యువత*
👉🏻 *రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వైసిపి కి బుద్ది చెబుతూ – రాష్ట్ర అభివృద్ధి కోసం, దెందులూరు నియోజకవర్గ పునర్వైభవం కోసం రాబోయే ఎన్నికల్లో ప్రజలు తమ అమూల్యమైన ఓటు సైకిల్ పై వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ చింతమనేని ఎన్నికల ప్రచారం*
👉🏻 *”వైసిపి పాలనలో రాష్ట్రం అధోగతి పాలయ్యింది – టిడిపి జనసేన బిజెపి కూటమి ప్రభుత్వం తోనే రాష్ట్రానికి తిరిగి పునర్వైభవం”: దెందులూరు నియోజకవర్గ టిడిపి బిజేపి జన సేన కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ వ్యాఖ్య*
👉🏻 *కార్యక్రమంలో జనసేన రాష్ట్ర సెక్రెటరీ ఘంటసాల వెంకటలక్ష్మి, పెదవేగి మండల పార్టీ అధ్యక్షులు బొప్పనసుధ, సీనియర్ నాయకులు తాతా సత్యనారాయణ , జనసేన నాయకులు కొటారు ఆదిశేషు, క్లస్టర్ ఇంచార్జ్ కొనకళ్ళ శివమణి గౌడ్ సహా పలువురు టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు క్లస్టర్ ఇంచార్జిలు గ్రామ పార్టీ అధ్యక్షులు యూనిట్ ఇన్చార్జులు తదితరులు పాల్గొన్నారు*
———-
ఇట్లు
మీడియా కోఆర్డినేషన్ విభాగం,
చింతమనేని ప్రభాకర్ వారి కార్యాలయం,
దుగ్గిరాల.
Also read
- నేటి జాతకములు…11 జూలై, 2025
- Hindu Epic Story: స్వర్గాధికధిపతి ఇంద్రుడు ఒళ్ళంతా కళ్ళే.. ఈ శాపం వెనుక పున్న పురాణ కథ ఏమిటంటే..
- Vipareeta Raja Yoga: నెల రోజులు చక్రం తిప్పేది ఈ రాశులవారే..! ఇందులో మీ రాశి ఉందా?
- నా లాగా ఎవరూ మోసపోవద్దు.. కుమారుడు జాగ్రత్త.. అయ్యో అనూష
- Andhra: వదినపై కన్నేసి సెట్ చేశాడు.. కానీ, మరిది అడ్డుగా ఉన్నాడని.. మాస్టర్ స్కెచ్.. చివరకు