▪️అలేఖ్య కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం:
▪️ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా అలేఖ్యకు న్యాయం చేస్తాం…
▪️పంచాయతీ రాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క

ఖానాపూర్ : అలేఖ్య కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని పంచాయతీరాజ్ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శనివారం ఖానాపూర్ మండలంలోని అంబేద్కర్ నగర్ కాలనికి స్టానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తో కలసి వెళ్లారు. అలేఖ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు.ముందుగా అలేఖ్య చిత్రపటానికి పూలమాలలు వేసే శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ… ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు. నిందితులకు కఠినంగా శిక్షపడే విదంగా చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.
Also read
- ఉదయం పరిచయం.. మధ్యాహ్నం పెళ్లి.. రాత్రికి శోభనం అంటే పరిగెత్తిన వరుడు.. తీరా చూస్తే..!
- రీ సర్వే మహిళా ప్రాణం తీసిందా! కర్నూలు జిల్లాలో ఉద్రిక్తత
- రాజమండ్రిలో ఘోరం.. మెడికోను కారుతో ఢీకొట్టిన యువకులు..
- ‘నో’ అంటే చంపేస్తారా..? నిరాకరణను తట్టుకోలేని ఉన్మాదానికి మరో మహిళ బలి!
- మరో విషాదం.. నీట్ కోచింగ్ తీసుకుంటున్న హైదరాబాద్ విద్యార్థిని హాస్టల్లో బలవన్మరణం





