దుర్గగుడిలో ఒక ఇంజనీరింగ్ అధికారి రాసలీలలు వెలుగు చూశాయి. సదరు అధికారి రాసలీలలకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. దీంతో విచారణకు ఈఓ రామారావు ఆదేశించారు. ఇంజనీరింగ్ అధికారి మహిళా సెక్యూరిటీ సిబ్బందిని తన ఛాంబర్‌కు పిలిపించుకుని.. చిన్న చిన్న తప్పులు ఎత్తి చూపుతూ వారిని లోబరుచుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
విజయవాడ: దుర్గగుడిలో ఒక ఇంజనీరింగ్ అధికారి రాసలీలలు వెలుగు చూశాయి. సదరు అధికారి రాసలీలలకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. దీంతో విచారణకు ఈఓ రామారావు ఆదేశించారు. ఇంజనీరింగ్ అధికారి మహిళా సెక్యూరిటీ సిబ్బందిని తన ఛాంబర్‌కు పిలిపించుకుని.. చిన్న చిన్న తప్పులు ఎత్తి చూపుతూ వారిని లోబరుచుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మూడు రోజుల క్రితం ఇక మహిళతో చనువుగా ఉన్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇంజనీరింగ్ అధికారి తీరుపై సిబ్బందిలో చర్చ నడుస్తోంది.
విషయం తెలుసుకున్న దుర్గ గుడి ఈవో రామారావు విచారణ కు ఆదేశించారు. సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేస్తున్న సాయిని విధుల నుంచి తొలగించాలని ఈఓ ఆదేశాలు జారీ చేశారు. పవిత్రమైన అమ్మవారి దేవస్థానంలో కొందరు ఉద్యోగుల తీరు భక్తుల్లో అసహనాన్ని తెప్పిస్తోంది. దేవస్థానం పరువు, ప్రతిష్ట దిగజారుతుందని భక్తులతో పాటు ఉద్యోగుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై ఆలయ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి
Also read
- Weekly Horoscope: హమ్మయ్య.. వారి ఆర్థిక సమస్యలు తీరిపోతాయ్! 12 రాశులకు వారఫలాలు
- Telangana: ఫోన్‌కు వచ్చిన ఒక్క మెసేజ్ ప్రాణం తీసింది.. బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
- ‘నా కుటుంబానికి న్యాయం చేయండి’.. చనిపోయే ముందు యువ రైతు ఆవేదన.. కన్నీళ్లు పెట్టిస్తున్న సెల్ఫీ!
- నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లిన లవర్స్.. ఏకాంతంగా ఉండగా ఒక్కసారిగా చుట్టుముట్టి.. ఆ తర్వాత..
- ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం, నమ్మకాలు చెప్పేదేమిటి?





