పిల్లలకు విషం అన్నం తినిపించి.. తాను ఆత్మహత్య చేసుకున్న భార్య
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో విషాద ఘటన
కల్వకుర్తిలోని తిలక్‌నగర్‌లో నివసిస్తున్న ప్రసన్న (40) భర్త భీమ్శెట్టి ప్రకాశ్ 40 రోజుల కిందట మృతి
భర్త మృతి తర్వాత తీవ్ర విషాదంలోకి భార్య ప్రసన్న.. భర్త లేని జీవితం తనకు వద్దంటూ పిల్లలతో సహా మరణించాలని ప్రసన్న నిర్ణయం
31వ తేదీ రాత్రి కుమారుడు, కుమార్తెతో కలిసి ఆమె కేక్ కట్ చేసి కొత్త సంవత్సరం చేసుకున్న, అనంతరం కుమారుడు అశ్రిత్, కుమార్తె మేఘన (13)కు పురుగుల మందు కలిపిన అన్నం తినిపించిన అనంతరం తాను కూడా తిని ఆత్మహత్య
పరిస్థితి విషమించి తల్లి కుమార్తె మరణించగా.. కొన ప్రాణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కుమారుడు
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Also Read
- వివేకా హత్య కేసు – ఈడీ విచారణకు వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
- మద్యం రవాణా కుంభకోణం అప్డేట్స్ – కారుమూరి సునీల్‌ను విచారిస్తున్న సిట్
- అంకిత భండారి హత్య కేసు – ఆమె కుటుంబం CBI విచారణ కోరుతోంది
- Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
- Vijayawada Drugs:బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!



