నేటి జాతకములు 7 నవంబర్, 2026
మేషం (7 నవంబర్, 2026)
రోజును ప్రత్యేకంగా చేసుకోవడానికి, దయా, ప్రేమ నిండిన బుల్లి బుల్లి పనులను చెయ్యండి. జీవితములోని చీకటిరోజుల్లో ధనము మీకు చాలావరకు ఉపయోగపడుతుంది.కావున మీరు ఈరోజునుండి డబ్బును ఆదాచేసి,ఇబ్బందులనుండి తప్పించుకోండి. మనుమలు మీకు అత్యంత ఆనందకారకులు కాగలరు. మీ కలలు, వాస్తవాలు ప్రేమ తాలూకు అద్భుతానందంలో పరస్పరం కలగలిసిపోతాయీ రోజు. క్రొత్త ఆలోచనలను పరీక్షించడానికి సరియైన సమయం. మీరు ఈ రోజు మీ భాగస్వామితో ఓ అద్భుతమైన సాయంత్రాన్ని గడపవచ్చు. ప్రేమకంటే గొప్పదైన భావము ఇంకోటిలేదు.కావున, మీరు మిప్రియమైంవారికి మీదనమ్మకము పెరగడానికి మీయొక్క ప్రేమ మరోమెట్టు ఎక్కడానికి వెలుపడేలా చెప్పండి.
లక్కీ సంఖ్య: 5
వృషభం (7 నవంబర్, 2026)
ఆరోగ్యపరంగా మీకు ఇది చక్కని రోజు. మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసికస్థితి మీకు అవసరమైన శక్తినిచ్చి ఆత్మ విశ్వాసంతో ఉందేలాగ చేస్తుంది. ఒకరు పెద్ద పథకాలతోను, ఆలోచనలతోను మీ దృష్టిని ఆకర్షిస్తారు- వారి విశ్వసనీయతను, అధికారికతను పెట్టుబడి పెట్టే ముందుగానే వెరిఫై చేసుకొండి. కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యతను ఇవ్వండి. వారి విచారాలు, సంతోషాలలో మీరు పాలుపంచుకుంటారని వారు గుర్తిస్తారు. కాలం, పని, ధనం, మిత్రులు, కుటుంబం, బంధువులు; ఇవన్నీ ఒకవైపు, కేవలం మీ ప్రేమ భాగస్వామి ఒకవైపు నిలుస్తారీ రోజు. మీరు ఈరోజు వయస్సురీత్యా కుటుంబంలోని పెద్దవారితో సమయము గడుపుతారు , జీవితంలో ఉండే చిక్కులగురించి అర్ధంచేసుకుంటారు. మీ వైవాహిక జీవితంలో ఎన్నోఎగుడుదిగుళ్ల తర్వాత మీరు పరస్పరం ప్రేమను కురిపించుకోవడానికి మీకిదో బంగారు రోజు. మీగురించి ఇతరులు ఏమాలోచిస్తున్నారు,ఏమనుకుంటున్నారో ఆలోచించకండి.మీరు సరైననిర్ణయాలు తీసుకుంటున్నారోలేదో చుసుకోండి,ఏది మీదారిలోకి రాదు.
లక్కీ సంఖ్య: 4
మిథునం (7 నవంబర్, 2026)
ఒక యోగివంటి వ్యక్తినుండి దైవిక జ్ఞానాన్ని పొందడంవలన, ప్రశాంతతను, హాయిని పొందుతారు. క్రొత్త పథకాలను, వెంచర్లను ప్రారంభించ డానికి మంచిరోజు. ఇతరుల ధ్యాసను పెద్దగా కష్ట పడకుండానే, ఆకర్షించడానికి ఈరోజు సరియైనది. మొత్తం విశ్వపు ఆనందమంతా ప్రేమలో పడ్డవారి మధ్యనే కేంద్రీకృతమై ఉంటుంది. అవును. ఆ అదృష్టవంతులు మీరే. మీ సమయంలో కొంతభాగాన్ని ఉపయోగించుకుని మీజీవితభాగాస్వామితో బయటకు వెళతారు.అయినప్పటికీ, ఇద్దరిమధ్య చిన్నచిన్న గొడవలు జరిగేఅవకాశాలు ఉన్నవి. ఈ రోజు మీ భాగస్వామి మిమ్మల్ని నిజంగా అందమైన దానితో సర్ ప్రైజ్ చేయడం ఖాయం. మీరు మికోపముమీద నియంత్రణ కోల్పోయి మీకుటుంబసభ్యులతో దురుసుగా మాట్లాడతారు.
లక్కీ సంఖ్య: 2
కర్కాటకం (7 నవంబర్, 2026)
మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది. చాలామంది, మ్మటలతోనే పొగుడుతారు. తాత్కాలిక అప్పుల కోసం వచ్చిన వారిని, చూడనట్లుగా వదిలెయ్యండి. మీ పిల్లలతో చక్కని అనుబంధాన్ని ప్రోత్సహించండి. గతాన్ని వెనుకకు నెట్టి, ఉజ్జ్వలమైన, సంతోషదాయకమయిన కాలాన్ని ముందురానున్నదని ఎదురుచూడండి. మీ శ్రమ ఫలిస్తుంది. మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతోంది. దాన్ని అనుభూతి చెందండి. ఈరోజు వ్యాపారస్తులు వారిసమయాన్ని ఆఫీసులో కాకుండా కుటుంబసభ్యులతో గడుపుతారు.ఇది మీ కుటుంబంలో ఉత్తేజాన్ని నింపుతుంది. నులివెచ్చని స్పర్శలు, ముద్దులు, కౌగిలింతలకు వైవాహిక జీవితంలో ఎనలేని ప్రాధాన్యముంది. వాటన్నింటినీ ఈ రోజు మీరు ఎంతగానో అనుభూతిలోకి తెచ్చుకోనున్నారు. విజయానికి క్రమశిక్షణ చాలా అవసరము.
లక్కీ సంఖ్య: 5
సింహం (7 నవంబర్, 2026)
యోగా ధ్యానం, మిమ్మల్ని మంచి రూపులోను, మానసికంగా ఫిట్ గా ఉంచగలుగుతాయి. మీకున్న నిధులు మీ చేతి వ్రేళ్ళలోంచి జారిపోతున్నా కూడా మీ అదృష్ట నక్షత్రాలు మాత్రం డబ్బును ఖర్చు పెట్టించుతూనే ఉంటాయి. కుటుంబం, స్నేహితులకి సమయం కేటాయించలేనంత పని వత్తిడి మనసును మబ్బుక్రమ్మేలాచేస్తుంది. మీరు ఈరోజు ప్రేమలో పడడం అపవిత్రులను చేయగలదు. జాగ్రత్త. ఈ యాంత్రిక జీవితంలో మీకు మ్మికొరకు సమయము దొరకడము కష్టమవుతుంది.కానీ అదృష్టముకొద్దీ మీకు ఈరోజు ఆసమయము దొరుకుతుంది. మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీతో సమయం గడపలేనంతగా బిజీగా మారవచ్చు. ఈరోజు , మిప్రియమైనవారు మిరుఅంటే అయిష్టముగామారి మీనుండి దూరంగా వెళ్ళిపోతారు.
లక్కీ సంఖ్య: 4
కన్య (7 నవంబర్, 2026)
మీరు ఏపాటి వృద్ధిని పొందలేరు, కారణం మీ నిరాశావాదం. మీరిప్పటికైనా వర్రీ మీ ఆలోచనను కొనసాగే శక్తిని కుండా నిరోధిస్తుంది- అని గుర్తించడానికిది హై టైమ్. దగ్గరిబంధువుల ఇంటికివెళ్ళటంవలన మీకు ఆర్ధికసమస్యలు పెరుగుతాయి. స్నేహితుల సాన్నిధ్యం హాయినిస్తుంది. ఈ రోజు, అకస్మాత్తుగా రొమాంటిక్ ఎన్ కౌంటర్ ఎదురుకావచ్చును. మీకువారు సరైనవారు కాదు,మీ సమయము పూర్తిగా వృధాఅవుతోంది అనిభావిస్తే మీరు అలంటి కంపెనీలను,వ్యక్తులను విడిచిపెట్టండి. మీరు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మరోసారి ప్రేమలో పడనున్నారు. ఎందుకంటే ఆమె/అతను అందుకు పూర్తిగా అర్హులు. మీరు మీజీవితభాగస్వామితో లేక స్నేహితులతో కలసి అంతర్జాలంలో సినిమాను వీక్షిస్తారు.ఇది మీకు ఆహ్లాదాన్ని అందిస్తుంది.
లక్కీ సంఖ్య: 2
తుల (7 నవంబర్, 2026)
యతివంటి వ్యక్తినుండి అందే దీవెనలు మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. ఆర్థికపరంగా మీరు దృఢంగా ఉంటారు.గ్రహాలు , నక్షత్రాలయొక్క స్తితిగతుల వలన ,మీకు ధనలాభంలో అద్భుతమైన ఫలితాలు సంభవిస్తాయి. కుటుంబపు తప్పనిసరి మొహమాటాలు, త్వరితమైన చర్యను అవసరమౌతాయి. ఇలాంటప్పుడు అలసత చూపితే, తరువాత భారీ మూల్యం చెల్లించ వలసి వస్తుంది. వాస్తవాలతో ఎదురు పోరాడితే మీ బంధువులని వదులుకోవలసై వస్తుంది. విహార యాత్ర సంతృప్తికరంగా ఉండగలదు. ఈ రోజు బంధువుల కారణంగా కాస్త గొడవ కావచ్చు. కానీ చివరికి అంతా అందంగా పరిష్కారమవుతుంది. ధ్యాత్మిక ప్రదేశములో మిసమయాన్ని గడపటం మీకు మానసికప్రశాంతతను ఇస్తుంది.
లక్కీ సంఖ్య: 5
వృశ్చిక (7 నవంబర్, 2026)
మీ భావోద్వేగాలను ప్రత్యేకించి కోపాన్ని అదుపు చేఉకోవడానికి ప్రయత్నించండి. అలంకారాలు, నగలపైన మదుపు చెయ్యడం అనేది, అభివృద్ధిని,లాభాలనితెస్తుంది. విజయాన్ని, సంతోషాన్ని, తెచ్చే శుభసమయం, మీ పరిశ్రమకి మరియు మీకుటుంబసభ్యులు అందించిన సహాయానికి ధన్యవాదాలు చెప్పండి. మీరు, మీ ప్రేమ భాగస్వామి ఈ రోజు ప్రేమసాగరంలో మునిగి తేలుతారు. ప్రేమ తాలూకు లోతులను కొలుస్తారు. డబ్బు,ప్రేమ,కుటుంబం గురించి ఆల్చినచటముమాని,ఆధ్యాత్మికంగా మీయొక్క ఆత్మసంతృప్తికొరకు ఆలోచించండి. పెళ్లి విషయంలో మీ జీవితం ఈ రోజు అద్భుతంగా తోస్తుంది. ఈరోజు మీరు మాట్లాడేతీరు చాలా దురుసుగా ఉంటుంది.దీనివలన మీరు సమాజములో మీయొక్కపేరు చెడిపోతుంది.
లక్కీ సంఖ్య: 6
ధనుస్సు (7 నవంబర్, 2026)
ఈమధ్యన ఎంతో మానసికపరమైన ఒత్తిడి కలగడంతో- విశ్రాంతి ముఖ్యమనిపించే రోజు వినోదం, ఆటవిడుపులు మీకు సేదతీరగలవు. ఎవరైతే అనవసరముగా ఖర్చులు చేస్తున్నారో వారు వారు వారిఖర్చులను నియంత్రించుకొనిఈరోజు నుండి పొదుపును ప్రారంభించాలి. మీ కీర్తి కాంతకు మరొక నగ అలంకరించారు. మీ ఘన సాఫల్యాలు మీ కుటుంబానికి మంచి హుషారునిస్తాయి. మీకు మీరే ఇతరులకు ఆదర్శంగా ఉండడానికి కష్టించండి. మీ ప్రేమ ప్రయాణం మధురమే, కానీ కొద్దికాలమే. ఈరోజు మీరు మీజీవితభాగస్వామితో సమయము గడిపివారినిబయటకు తీసుకువెళదాము అనుకుంటారు,కానీ వారియొక్క అనారోగ్యము కారణముగా ఆపని చేయలేరు. కుటుంబీకులతో మీకు సమయం కష్టంగా గడుస్తుండవచ్చు. కానీ చివరికి మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఆనందపు మత్తులో ముంచి నలిపేస్తారు. రోజంతా ఖాళీగా కుర్చీనుటకంటె ,ఏదైనా పుస్తకము చదవటం లెదా మంచి బ్లాగురాయటం మంచిది.
లక్కీ సంఖ్య: 3
మకరం (7 నవంబర్, 2026)
ఈ రోజు మీరుచేపట్టిన ఛారిటీ పనులు మానసిక ప్రశాంతతను, హాయిని కలిగిస్తాయి. ఇతరులయొక్క సహాయసహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు. బంధువులు మీకు సహాయంచెయ్యడానికి సిద్ధంగా ఉంటారు మీస్నేహితుని బహుకాలం తరువాత కలవబోతున్నారు, అనే ఆలోచనలకే మీకు గుండె జోరుపెరిగి, రాయి దొర్లుతున్నట్లుగా కొట్టుకుంటుంది. ఈరోజు, సామాజిక మరియు మతపరమయిన వేడుకలు చోటు చేసుకుంటాయి. మీరు గనక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే, మీకు అది దొరికే ఆనందకరమైన రోజు ఈ రోజే. ఈరాశిలో ఉన్న వ్యాపారస్తులకు , ట్రేడువర్గాలకు వారియొక్క వ్యాపారాల్లో లాభాలుపొందాలిఅనే కోరిక ఈరోజు నెరవేరుతుంది.
లక్కీ సంఖ్య: 3
కుంభం (7 నవంబర్, 2026)
మీ చుట్టుప్రక్కల ఉన్నవారికి మీ సానుకూలత ప్రభావితం చేస్తుంది. ఆర్థికసంబంధ సమస్యలు ఈరోజు తొలగిపోతాయి,మీరు ఆర్థికప్రయోజనాలను పొందగలరు ఆహ్లాదకరమైన అద్భుతమైన సాయంత్రం గడపడానికిగాను మీ ఇంటికి అతిథులు ప్రవాహంలాగ వచ్చేస్తారు. ఈ రోజు మీ జీవితంలో నిజమైన ప్రేమను మిస్ అయిపోతారు. విచారించకండి, ప్రతిదీ మార్పుకు గురిఅవుతుంది, అలాగే మీ ప్రేమ జీవితంకూడా. ఈరాశికి చెందినవారు కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలను వారి ఖాళిసమయాల్లో చదువుతారు.దీనివలన మీయొక్క చాలా సమస్యలు తొలగబడతాయి. మీరు మీ జీవిత భాగస్వామి నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటారు. కానీ రోజు పూర్తయేలోపు మీరు అసలు విషయాన్ని గ్రహిస్తారు. ఆమె/అతను కేవలం మీకు కావాల్సినవి చేసేందుకే ఈ రోజంతా తీరిక లేనంత బిజీగా గడిపారు. కస్టపడి పనిచేసి,పార్టీ చేసుకోండి.ఇది అధునాతన జీవనమంత్రము,కాని అతిగా పార్టీల్లో పాల్గొనుట ఆరోగ్యానికి మంచిదికాదు.
లక్కీ సంఖ్య: 1
మీన (7 నవంబర్, 2026)
మీ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి సమతుల ఆహారం తీసుకొండి. మీరు ఇతఃపూర్వం పెట్టుబడిగా పెట్టిన డబ్బు ఈరోజు మీకు ఆర్ధిక ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఊహలదారులవెంట పరులెత్తకండి. వాస్తవంలో బ్రతకడానికి మరింతగా ప్రయత్నించండి. మీస్నేహితులతో మరింత సమయం గడపండి- అది కొంత మేలు చేకూరుస్తుంది. ప్రేమానురాగాలను పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి. అప్పుడిక ఈ రోజును మీరు మీ జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేరు. అపరిమితమైన సృజనాత్మకత మరియు కుతూహలం మీకు మరొక లాభదాయకమైన రోజువైపు నడిపిస్తాయి. ప్రేమ, మంచి ఆహారం వైవాహిక జీవితానికి కనీసావసరాలు. వాటిని ఈ రోజు మీరు అత్యుత్తమ స్థాయిలో అనుభవించనున్నారు. మీరు ఈరోజు అన్నిభాదలను మర్చిపోతారు,సృజనాత్మకంగా ఆలోచించటానికి ప్రయత్నిస్తారు.
లక్కీ సంఖ్య: 8
గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు మీకు దగ్గర లో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి శుభ ఫలితాలను పొందగలరు . . ఆధురి భాను ప్రకాష్
Also read
- Diwali: దక్షిణ భారతంలో దీపావళి అంటే నరకాసుర వధే.. శ్రీకృష్ణుడి విజయగాథ వెనుక అసలు కథ ఇదే!
- దీపావళి వేళ దర్శించాల్సిన మహాలక్ష్మీ ఆలయాలు.. ఈ ఆలయాల విశిష్టత తెలిస్తే తప్పక వెళ్లాలనిపిస్తుంది!
- Diwali 2026: దీపావళి నాడు ఏ రాశి వారు ఏ దేవతను పూజించాలి? ఇంట సిరుల వర్షమే!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- Hydearabad: ఇన్స్టాలో పరిచయమైన యువకుడిని నమ్మి రూ.10లక్షలు కోల్పోయిన యువతి
- హైదరాబాద్లో కల్తీ పాల దందా.. హైడ్రోజన్ పెరాక్సైడ్, పాలపొడి కలిపి తయారీ.. 100 లీటర్లు సీజ్
- భార్య మరియు ఆమె ప్రియుడితో భర్తను చంపిన ఘటన
- కూతురును కాపాడేందుకు తండ్రి పోరాటం.. చివరకు ఇద్దరూ!
- ఓటు వేసేందుకు వెళ్లిన మహిళకు చేదు అనుభవం.. బస్సులో 10 కాసుల బంగారం మాయం
- పగలే చోరీలు.. 130 పైన కేసులు.. కీ ప్యాడ్ ఫోన్ కూడా వాడడు.. ఘరానా దొంగ










