మేషం (4 జూన్, 2025)
ఇతరులతో పంచుకోవడం వలన ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది. మీరు ఈరోజు మీ తోబుట్టువులనుండి సహాయసహకారాలు పొందుతారు. మీ కుటుంబంతో కొంత సమస్యలున్నాయి, కానీ వాటిని మీ మనసుకు పట్టించుకోకండి.అది మీ మానసిక ప్రశాంతతను నాశనంచేస్తుంది. మీ ఆత్మ భాగస్వామి ఈ రోజంతా మీ గురించే ఆలోచిస్తారు. సృజనాత్మకత గల పనులలో నిమగ్నం అవండి. మీరు ఎక్కవ సమయము నిద్రపోవటానికే కేటాయిస్తారు.అయినప్పటికీ,మీరు సాయంత్రము వేళ సమయము ఎంతముఖ్యమైనదో తెలుసుకుంటారు. వివాహితులు కలిసి జీవిస్తారు. కానీ అది ఎప్పుడూ రొమాంటిక్ గా ఉండదు. కానీ ఈ రోజు మాత్రం మీ సంసారం నిజంగా రొమాంటిక్ గా మారనుంది.
లక్కీ సంఖ్య: 3
వృషభం (4 జూన్, 2025)
మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విషయాలపై దృష్టి పెట్టడంతో ప్రయోజనకరమైన రోజు. ఎవరైతే పన్నులనుఅగ్గోట్టాలనిచూస్తారో వారికి తీవ్రసమస్యలు వెంటాడతాయి.కాబట్టి అలంటిపనులను చేయవద్దు. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని, ధ్యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు, మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి. వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి. ఫిర్యాదు చెయ్యడానికి వారికి అవకాశమివ్వకండి. అకస్మాత్తుగా జరిగే రొమాంటిక్ ఎన్ కౌంటర్, మీ హుషారును లిఫ్ట్ చేయగలదు. నిరంతరం మీరు చేస్తున్న కృషి ఈ రోజు ఫలించనుంది. మీయొక్క ఖాళీసమయాన్ని సద్వినియోగము చేసుకోండి.మీరుమనుషులకుదూరంగా ఉండండి.దీనివలన మీజీవితంలో కొన్ని అనుకూల మార్పులు సంభవిస్తాయి. ఈ రోజు మీ జీవితంలో వసంతం వంటిది. ఫుల్ రొమాన్స్. మీరు, మీ జీవిత భాగస్వామి. అంతే.
లక్కీ సంఖ్య: 2
మిథునం (4 జూన్, 2025)
మీగురించి బాగుంటాయి అని మీరేమని అనుకుంటున్నారో వాటిని చేయడానికి అత్యుత్తమమైన రోజు. ఉద్యోగస్తులు ఒకస్థిరమైన మొత్తాన్ని పొందాలనుకుంటారు,కానీ ఇదివరకుపెట్టిన అనవసరపు ఖర్చులవలన మీరు వాటిని పొందలేరు. మీకు ఓర్పు కొద్దిగానే ఉంటుంది, కానీ జాగ్రత్త, అసమ తులంగా వాడే పరుషమైన మాటలు మీ చుట్టూరా ఉన్నవారిని అప్ సెట్ చేస్తాయి ప్రేమ అనే అందమైన చాక్లెట్ ను ఈ రోజు మీరు రుచి చూడనున్నారు. కళలు, రంగస్థలం సంబంధిత కళాకారులకు, వారి కళను ప్రదర్శించడానికి, ఎన్నెన్నో క్రొత్త అవకాశాలు వస్తాయి. మీకుకనుక వివాహము అయ్యిఉండి పిల్లలుఉన్నట్లయితే,వారు ఈరోజు మీకు,మీరు వారితో సమయాన్ని సరిగ్గా గడపటంలేదుఅని కంప్లైంట్ చేస్తారు. మీ జీవిత భాగస్వామి మీ కోసం ఏదో చాలా స్పెషల్ ప్లాన్ చేశారు. దాంతో ఈ రోజు మీకు చాలా అద్భుతంగా గడవనుంది.
లక్కీ సంఖ్య: 9
కర్కాటకం (4 జూన్, 2025)
సరదాకోసం బయటకు వెళ్ళేవారికోసం, సంతోషం, ఆనందం, (ప్లెజర్, ఎంజాయ్ మెంట్) పొందుతారు. మీ డబ్బులు ఎక్కడ ఖర్చుఅవుతున్నాయో తెలుసుకోండి,లేనిచో రానున్న రోజులలో మీకు ఇబ్బందులు తప్పవు. మీ కుటుంబంతో పాల్గొనే సామాజిక కార్యక్రమం ప్రతిఒక్కరినీ రిలాక్స్ అయేలాగ ఆహ్లాదం పొందేలాగ చేస్తుంది. ఈ రోజు వయసు వచ్చిన ఆడపిల్లలను అల్లరిపెట్టే ఈవ్ టీజింగ్ కి పాలుపడవద్దు. ఈరోజు మీరు, అందరి దృష్టి పడేలాగ ఉంటారు- విజయం మీకు చేరువలోనే ఉంటుంది. ఈరోజు నిజంగా ప్రయోజనం పొందాలనుకుంటే, ఇతరులు చెప్పిన సలహాను వినండి. ఖర్చులు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీ బంధాన్ని పాడుచేయవచ్చు.
లక్కీ సంఖ్య: 4
సింహం (4 జూన్, 2025)
ఈ రోజు, మీరు రిలాక్స్ అవాలి, సన్నిహిత స్నేహితులు, మీ కుటుంబ సభ్యుల మధ్యన సంతోషాన్ని వెతుక్కోవాలి. చిన్నతరహా పరిశ్రమలు నడుపుతున్నవారికి వారి దగ్గరవారి సలహాలు మీకు ఆర్ధికంగా ప్రయోజనాలను చేకూరుస్తుంది. మీకు అదనంగా మిగిలిన సమయాన్ని, పిల్లలతో గడపండి. మీ తత్వానికి వ్యతిరేకమైనా సరే ఈ పని చెయ్యండి. ప్రేమ సానుకూల పవనాలు వీస్తుంది. జాగ్రత్తగా మసులుకోవలసినదినం- కనుక, అంచనా తప్పవు అని నిర్ధారణ అయేవరకు మీ ఆలోచనలను బయటపెట్టకండి. ఈరోజు మీరు మీకొరకు సమయాన్ని కేటాయించుకుంటారు.మీరు ఈసమయాన్ని మీకుటుంబసభ్యులతో గడుపుతారు. మీరు, మీ భాగస్వామి ఈ రోజు ఓ అద్భుతమైన వార్తను అందుకుంటారు.
లక్కీ సంఖ్య: 2
కన్య (4 జూన్, 2025)
క్రీడలలోను, ఇతర ఔట్ డోర్ కార్యక్రమాలలో పాల్గొనడం, ద్వారా మీరు కోల్పోయిన శక్తిని పుంజుకుంటారు. డబ్బుమీకు ముఖ్యమైనప్పటికీ,మీరు దానిపట్ల సున్నితమగా వ్యవహరించి సంబంధాలను పాడుచేసుకోవద్దు. మీ నిర్లక్ష్య వైఖరి మీ తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తుంది. క్రొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టే ముందు వారికి దీనిగురించి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు మీ ప్రియమైనవారితో ఈరోజు బయటకు వెళ్ళడానికి రూపకల్పన చేస్తారు,కాని ముఖ్యమినపనులు రావటమువలన మీరు ఈరోజు వెళ్ళలేరు. దీనివలన మీ ఇద్దరిమధ్య ఘర్షణ వాతావరణము చోటుచేసుకుంటుంది. భాగస్వామ్యంతో క్రొత్తగా వ్యాపారం మొదలుపెట్ట డానికి మంచి రోజు. అందరూ లాభం పొందే అవకాశమున్నది. కానీ భాగస్వాములతో మీ చేతులు కలిపే ముందు మరొకసారి ఆలోచించండి. ఈరోజు ఇంట్లోఏదైనా కార్యాక్రమంవలన లేదా చుట్టాలు రావటమువలన మిసమయము వృధా అవుతుంది. అద్భుతమైన జీవిత భాగస్వామి ఉంటే జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ రోజు మీకు అనుభవంలోకి వస్తుంది.
లక్కీ సంఖ్య: 9
తుల (4 జూన్, 2025)
ఒక తమాషా పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తే క్రుంగిపోకండి. ఆహారానికి ఉప్పుతోనే రుచితెలిసినట్లు, కొంత విచారం ఉండడం అవసరం. అలాగ ఉన్నప్పుడే, మీరు సంతోషపు విలువను గుర్తిస్తారు. కొన్ని సామాజిక సమావేశాలకు హాజరయి మీ మూడ్ ని మార్చుకొండి. అనుకోని బిల్లులు ఖర్చును పెంచుతాయి. స్నేహితులు, కుటుంబ సభ్యులు, మీకు మీ సమయంలో చాలా భాగం ఆక్రమిస్తారు. ఈరోజు మీప్రియమైనవారు మీయొక్క అలవాట్లమీద అసహనాన్ని ప్రదర్శిస్తారు.తద్వారా కోపాన్ని పొందుతారు. ఎంత పనిఒత్తిడి ఉన్నప్పటికీ మీరు కార్యాలయాల్లో ఉత్సహముగా పనిచేస్తారు.నిర్దేశించిన సమయముకంటె ముందే మీరు మీయొక్క పనులను పూర్తిచేస్తారు. ఈరోజు ఖాళిసమయంలో ,పనులుప్రారంభించాలి అని రూపకల్పనచేసుకుని ప్రారంభించని పనులను పూర్తిచేస్తారు. వైవాహిక జీవితంలో క్లిష్ట దశ తర్వాత ఈ రోజు మీకు ప్రేమ సూర్యోదయం కానుంది.
లక్కీ సంఖ్య: 3
వృశ్చిక (4 జూన్, 2025)
నూనెతోచేసిన పదార్థాలు, మసాలా వంటకాలను మానండి. ఈరాశిలో ఉన్నవారు తమవ్యాపారాన్ని విదేశాలకు తీసుకువెళ్లాలి అనుకునేవారికి ఆర్ధికంగా అనుకూలమగా ఉంటుంది. తెలుసుకోవాలన్న జ్ఞానపిపాస మీకు క్రొత్త స్నేహితులను పొందడానికి ఉపయోగపడుతుంది. మీరు జీవితానికి సాఫల్యత ను సాధించబోతున్నారు, దీనికోసం మీరు, ఆనందాన్ని పంచడం, గతంలో చేసిన తప్పులను మన్నించడం చేస్తారు. ఆఫీసులో ఈ రోజు మీరు నిజంగా అద్భుతం చేసి చూపించవచ్చు. ఈరాశికి చెందినవారు వారి ఖాళిసమయములో సమస్యలకు తగినపరిష్కారము ఆలోచిస్తారు. మీ మనసు మాటను పూర్తిస్థాయిలో వినేందుకు కావాల్సినంత సమయాన్ని మీ జీవిత భాగస్వామి మీకు ఇస్తారు.
లక్కీ సంఖ్య: 5
ధనుస్సు (4 జూన్, 2025)
రక్తపోటు గలవారు మందిఎక్కువగల బస్ లో ప్రయాణం చేసేటప్పుడు వారి ఆరోగ్యంగురించి, మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు అలాగ ఖాళీగా కూర్చునే బదులు ఏదైనా పనికివచ్చేపని లో లీనమవవచ్చుగా-అది మీ సంపాదన శక్తిని మెరుగుపరుస్తుంది. మీరింతవరకు వెళ్ళని చోటికి రమ్మని ఆహ్వానించబడితే, హుందాగా అంగీకరించండి. ప్రేమ హద్దులకు అతీతం. దానికి పరిమితుల్లేవు. వీటిని మీరు గతంలోనూ విని ఉండవచ్చు. కానీ వాటిని ఈ రోజు మీరు స్వయంగా అనుభూతి చెందనున్నారు. వినోదాలకు, సరదాలకు మంచిరోజు. కానీ, ఒకవేళ మీరు పనిచేస్తుంటే కనుక, మీవ్యాపార విషయాలను జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. ఇంటికి దూరంగా ఉంటున్నవారు వారి ఖాళి సమయంలో పార్కులో కానీ లేక ప్రశాంతంగా ఉండే చోటులోకాని సమయాన్ని గడుపుతారు. మీకు మీ శ్రీమతికి మధ్యన ప్రేమ తగ్గిపోయే అవకాశాలు చాలా హెచ్చుగా ఉన్నాయి. వాటిని పరిష్కరించుకోవడానికి సమాచారం కొనసాగించండి, లేకపోతే పరిస్థితి మరీ దిగజారిపోతుంది.
లక్కీ సంఖ్య: 2
మకరం (4 జూన్, 2025)
మీ తిండిని నియంత్రించండి. బలంగా ఉండడానికి వ్యాయామం చెయ్యండి. మీరు మత్తుపానీయాలనుండి ఈరోజుదూరంగా ఉండండి లేనిచో మత్తులో మీరు మీవస్తువులను పోగొట్టుకొనగలరు. కుటుంబ సభ్యులు లేదా మీ జీవిత భాగస్వామి కొంతవరకు టెన్షన్లకు కారణమవుతారు. మీ చిత్రాన్ని ఎవరో పాడు చెయ్యాలని చూడగలరు, జాగ్రత్త. మీ జీవితంలో ఈ రోజు జరిగే వాటికి మీరు తెర వెనుకనే మిగిలి పోయేలా ఉన్నది, ఫరవాలేదు, మంచి అవకాశాలు ముందుముందు మీతోనే ఉంటాయి. మీరు మీలోపాలను సరిచేసుకోవలసి ఉంటుంది. దానికి మీరు మీకొరకు సమయాన్ని కేటాయించుకోవాల్సి ఉంటుంది. మీ వైవాహిక జీవితపు ఆనందాన్ని మీ జీవిత భాగస్వామి తరఫు బంధువులు పాడుచేయవచ్చు.
లక్కీ సంఖ్య: 2
కుంభం (4 జూన్, 2025)
విపరీతమైన పని మిమ్మల్ని కోపిష్ఠిగా తయారు చేస్తుంది. ఈరోజు మదుపు చెయ్యడం అనేది మీ వృద్ధిని, ఆర్థిక సురక్షణని మెరుగుపరుస్తుంది. అనుకోని కానుకలు, బహుమతులు బంధువులు, స్నేహితులనుండి అందుతాయి. మీ ప్రియురాలి అవకతవకల ప్రవర్తన మీ మూడ్ ని అప్ సెట్ చెయ్యవచ్చును. ఈరోజు ఎక్కువ పని చెయ్యడానికి, ఉన్నతంగా ఉండడానికి హై ప్రొఫైల్ కి తగినది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆతరువాత మీరు జీవితంలో పశ్చాత్తప పడవలసి వస్తుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామి విషయమై వైవాహిక జీవితంలో మీరు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవచ్చు.
లక్కీ సంఖ్య: 8
మీన (4 జూన్, 2025)
నిరంతరం సమయస్ఫూర్తి, అర్థంచేసుకోవడం లతో కూడిన ఓర్పును మీరు వహిస్తే, మీకు విజయం ఖచ్చితంగా స్వంతమవుతుంది. ఈరోజు మీతోబుట్టువులలో ఒకరు మీదగ్గర ధనాన్ని అప్పుగా స్వీకరిస్తారు.మీరు వారికోరికను నెరవేరుస్తారు.కానీ ఇది మీయొక్క ఆర్థికపరిస్థితిని దెబ్బతీస్తుంది. కుటుంబ సభ్యులు, మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు. మీ గతపరియస్థులలో ఒకవ్యక్తి, మిమ్మల్ని సంప్రదించడానికి ప్రయత్నించవచ్చు. దానిని గుర్తుండిపోయేలాగ చేసుకొండి. ప్రముఖ వ్యక్తులతో కలిసి మాట్లాడడం వలన మీకు మంచి ఆలోచనలు, పథకాలు కలిగింతుంది. చంద్రుడియొక్క స్థితిగతులనుబట్టి మీకుఈరోజు మీచేతుల్లో చాలా ఖాళిసమయము ఉంటుంది.కానీ,మీరు దానిని సక్రమముగా సద్వినియోగించుకోలేరు. ఈ రోజు నిజంగా రొమాంటిక్ రోజు. మంచి ఆహారం, పరిమళాలు, ఆనందాలు, మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చక్కని సమయాన్ని గడుపుతారు.
లక్కీ సంఖ్య: 6
గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు మీకు దగ్గర లో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి శుభ ఫలితాలను పొందగలరు . . ఆధురి భాను ప్రకాష్
Also read
- Konaseema: కోనసీమ వాసుల కొంగు బంగారం.. కొబ్బరి కాయ కొడితే కోర్కెలు తీర్చే గణేశుడు..
- ఈ రోజు నుండి ఈ రాశుల దశ తిరుగుతోంది
- పాము కాటుకు రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు మృతి.. మరో ఇద్దరి పరిస్థితి విషమమం..!
- మద్యం మత్తులో బరితెగించిన యువకులు.. చిన్నారిని చిదిమేసిన కారు..!
- ప్రేమ పేరుతో మోసానికి వంచనకు గురయ్యాను.. నాకు న్యాయం చేయండి… స్పందనలో పల్నాడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు
- ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో 70 మందికి పైగా రోగులకు అస్వస్థత
- T.G :* బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్తే ఊర్లో ఉందట్లేదని లిస్టులో నుండి ఇందిరమ్మ ఇల్లు తీసేశారు
- ASI Suspend : బలుపు దించారు… రైతుపై దాడి, ఏఎస్ఐ సస్పెండ్
- వైసిపి వెన్నుపోటు దినోత్సవం కు నిరసనగా….
- Somireddy: జూన్ 4.. ప్రజాస్వామ్యం బతికిన రోజు: సోమిరెడ్డి