మేషం (26 మే, 2025)
ఆల్కహాల్ ని త్రాగకండి, అది మీ నిద్రను పాడుచేయవచ్చును. ఇంకా చక్కని విశ్రాంతిని కూడా నిరోధిస్తుంది. మీదగ్గర తగినంత ధనములేదని మీరు భావించినట్లయితే,మీకంటే పెద్దవారైనా వారినుండి పొదుపుఎలాచేయాలి ఎలా ఖర్చుపెట్టాలిఅనే దానిమీద సలహాలు తీసుకోండి. మీ సరదా స్వభావం సామాజిక సమావేశాలలో మంచి పేరుపొందేలా చేస్తుంది. మీప్రియమైనవారు మిమ్ములను అర్ధంచేఉకోవటంలేదుఅని భావిస్తే,వారిని బయటకు తీసుకువెళ్లి వాళ్ళతో సమయము గడిపి కూర్చువుపెట్టి మీమనస్సులో ఉన్నది,ఏమనుకుంటున్నది వారికి చెప్పండి. మీరు ఒక మంచి, పెద్ద పనిలో భాగమవుతారు, అది మీకు ప్రశంసలు, రివార్డ్ లు తెచ్చిపెడుతుంది. ఈరోజు,మీరు మి ప్రియమైనవారితో సమయాన్ని గడుపుతారు.మీభావాలను వారితో పంచుకుంటారు. మిమ్మల్ని పొందడాన్ని ఎంతో అదృష్టంగా మీ జీవిత భాగస్వామి భావించేలా కన్పిస్తోంది. ఈ అద్భుతమైన క్షణాలను పూర్తిగా ఆస్వాదించండి.
లక్కీ సంఖ్య: 4
వృషభం (26 మే, 2025)
మీరు శారీకకంగా చేసుకునే మార్పులు, ఈరోజు మీ రూపుకి మెరుగులు దిద్దుతుంది. మీకు డబ్బువిలువ బాగా తెలుసు.ఈరోజు మీరుధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితులలో ఉపయోగపడుతుంది. మిత్రులతో గడిపే సాయంత్రాలు మంచి ఆనందంకోసం ఇంకా శెలవులకోసం ప్లాన్ చేసుకోవడానికి బాగుండీ, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. మీరీ రోజున మీ భాగస్వామి హృదయస్పందనలతో ఒకటైపోతారు. అవును. మీరు ప్రేమలో పడ్డారనేందుకు అదే గుర్తు. ఈరోజు ఉద్యోగరంగాల్లో ఉన్నవారికి వారియొక్క కార్యాలయాల్లో చాలా సమస్యలు ఎదురుకొనవలసి ఉంటుంది.మీరు తెలియకుండా తప్పులు చేస్తారు.ఇది మీయొక్కఉన్నతాధికారుల ఆగ్రహానికి కారణము అవుతుంది.ఈరోజు ట్రేడురంగాల్లో ఉన్నవారికి సాధారణముగా ఉంటుంది. ఈరోజు, సామాజిక మరియు మతపరమయిన వేడుకలు చోటు చేసుకుంటాయి. అంతులేని ప్రేమ పారవశ్యంలో ముంచెత్తి మిమ్మల్ని ఆశ్చర్యపరిచేందుకు వీలుగా మీ భాగస్వామి ఈ రోజు ఫుల్ మూడ్ లో ఉన్నారు. ఆ విషయంలో ఆమెకు/అతనికి సాయపడటమే మీ వంతు.
లక్కీ సంఖ్య: 4
మిథునం (26 మే, 2025)
ఈ రోజు మీ వ్యక్తిత్వం సుగంధమైనట్లుంది. ఈరోజు ఇంటిపెద్దవారి నుండి డబ్బులుఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చుపెట్టాలో మీరు సలహాలు పొందుతారు ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి. పిల్లలు తమవిజయాలతో మిమ్మల్ని, గర్వపడేలాగ, తలెత్తుకునేలా చేస్తారు. గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని మోసం చేయవచ్చును. కొంతమందికి వృత్తిపరమయిన అభివృద్ధి. ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్దమనిషి, మీకు మార్గ దర్శనం చేసే రోజు. మీ జీవిత భాగస్వామి దురుసు ప్రవర్తన మిమ్మల్ని ఈ రోజంతా వెంటాడుతూనే ఉంటుంది.
లక్కీ సంఖ్య: 2
కర్కాటకం (26 మే, 2025)
మీకోసం పనులు చేయమని ఇతరులను బలవంత పెట్టవద్దు. ఇతరుల అవసరాలు, అభిరుచుల గురించి ఆలోచించితే, అది మీకు అపరిమిత ఆనందాన్ని ఇస్తుంది. వ్యాపారాభివృద్ధికొరకు మీరుకొన్నిముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.,మీ దగ్గరివారినుండి మీకు ఆర్ధికసహాయము అందుతుంది. ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్లనించి తప్పిస్తుంది. కేవలం శ్రోతలాగ మిగిలిపోకుండా, మీరుకూడా వీటిలో పాల్గొనడం మానకండి. ప్రేమపూర్వకమైన ఈరోజుకోసం క్లిష్టమైన జీవనరీతిని మానండి. వ్యాపారాన్ని ఆనందాలతో, కలపకండి. మీ సమాచార నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి. భిన్నాభిప్రాయాలు ఈ రోజు మీకు, మీ జీవిత భాగస్వామికి మధ్య విభేదాలను సృష్టించవచ్చు.
లక్కీ సంఖ్య: 5
సింహం (26 మే, 2025)
సమయానుసారంగా కొంత పనిచేయలేనితనం అంటే పీరియాడికల్ బ్రేక్ డౌన్ మీకు కొంత సమస్యలను కలిగించవచ్చును. అటువంటప్పుడు నరాల వ్యవస్థ పని తీరు బాగుపడడానికి పూర్తిగా విశ్రాంతిని తీసుకోండి. ఆస్తి వ్యవహారాలు వాస్తవ రూపం దాల్చుతాయి, మరియు అత్యద్భుతమయిన లాభాలను తెచ్చి పెడతాయి. బంధువులు మీకు సపోర్ట్ నిచ్చి మిమ్మల్ని చీకాకు పరుస్తున్న బాధ్యతను వారి నెత్తిన వేసుకుంటారు. ఈరోజు,మిప్రియమైనవారు వారియొక్క భావాలను మీముందు ఉంచలేరు,ఇది మీకు విచారాన్ని కలిగిస్తుంది. పనిపరంగా ఈ రోజు చాలా హాయిగా గడిచిపోనుంది. వ్యాపారం కోసం వేసుకున్న ప్రయాణం ప్లాన్ దీర్ఘ కాలంలో ఫలవంతం కాగలదు. మీరు మీ జీవిత భాగస్వామి నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటారు. కానీ రోజు పూర్తయేలోపు మీరు అసలు విషయాన్ని గ్రహిస్తారు. ఆమె/అతను కేవలం మీకు కావాల్సినవి చేసేందుకే ఈ రోజంతా తీరిక లేనంత బిజీగా గడిపారు.
లక్కీ సంఖ్య: 3
కన్య (26 మే, 2025)
మీ ఆరోగ్యాన్ని గురించి ఆందోళన పడకండి, దానివలన అది మరింత దిగజారవచ్చును. మీరు డబ్బును సంపాదించినా కూడా పెరిన ఖర్చులవలన దాచుకోలేకపోతారు. మీ శ్రీమతిని నిర్లక్ష్యం చేయడంవలన మీ బంధం దెబ్బతింటుంది. మీరు ఆమెతో కొంత విలువైన సమయం గడిపి మీ తీపి జ్ఞాపకాలు, పంచుకుంటూ, ఆ సంతోషకరమైన బంగారంలాంటి రోజులను గుర్తు చేసుకొండి. రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోను, పూవులతోను నిండిపోతుంది. మీ అంతర్గత విలువలు, సానుకూలతతో కలిస్తే, అది సఫలతకు దారితీయవచ్చును.’పని చేసే చోట, ఇలా అంతర లక్షణాలు సంతృప్తినిస్తే, బాహ్య గుణాలు, సానుకూలత అవసరమైన విజయాన్నిస్తుంది. లీగల్ విషయాలలో సలహా తీసుకోవడానికి లాయర్ దగ్గరకు వెళ్ళడానికి మంచి రోజు. మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు మీ భాగస్వామి ఈ రోజు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.
లక్కీ సంఖ్య: 2
తుల (26 మే, 2025)
మీ బిడ్డ పర్ఫార్మెన్స్ మీకు చాలా ఆనంద దాయకం అవుతుంది. స్పెక్యులేషన్ లాభాలను తెస్తుంది ఇతరుల ధ్యాసను పెద్దగా కష్ట పడకుండానే, ఆకర్షించడానికి ఈరోజు సరియైనది. ఒక ప్రియమైన సందేశంవలన మీరోజు అంతా సంతోషంతోను, హాయితోను నిండిపోతుంది. ఈ రోజు, మీలక్ష్యాలు ధ్యేయాలు మీరు సాధారణంగా పెట్టుకునే కంటె ఎక్కువగా సెట్ చేసుకోవాని ఉద్దేశ్యంలో ఉంటారు- మీరు అనుకున్నంటగా ఫలితాలు రాలేదని నిరాశకు గురికాకండి. ఈరాశికి చెందినవారు పొగాకుకు,మత్తుపానీయాలకు ఈరోజు దూరంగా ఉండాలి.ఎందుకంటే ఇదిమీయొక్క సమయాన్ని పూర్తిగా వృధాచేస్తుంది. మీ వైవాహిక జీవితం తాలూకు అత్యుత్తమమైన రోజును ఈ రోజు మీరు అనుభూతి చెందనున్నారు.
లక్కీ సంఖ్య: 4
వృశ్చిక (26 మే, 2025)
ఈ రోజు మీ వ్యక్తిత్వం సుగంధమైనట్లుంది. స్పెక్యులేషన్ లాభాలను తెస్తుంది రోజు రెండవభాగంలో అనుకోని శుభవార్త, ఆనందాన్ని, కుటుంబం అంతటికీ సంతోషభరిత క్షణాలను తెస్తుంది. మీ అంకితమైన తిరుగులేని ప్రేమకి అద్భుతాన్ని సృష్టించే శక్తిఉన్నది. మీరు కొద్దిసేపు పరాకుగా ఉన్నారనుకొండి, మీ సహ ఉద్యోగులు/ సహకరించే అసోసియేట్ లు మీకు సహాయం అందించడానికి కొద్దిసేపు మాత్రం రాగలరు- అంతేకానీ అంతకంటె ఎక్కువ సహాయం అందించలేరు. మీరూపురేఖలను, కనబడే తీరును మెరుగు పరుచుకోవడానికి, శక్తివంతమైన క్లైంట్లను ఆకర్షించడానికి తగిన మార్పులు చేసుకొండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకోసం నిజంగా ఏదో స్పెషల్ చేయవచ్చు.
లక్కీ సంఖ్య: 6
ధనుస్సు (26 మే, 2025)
ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్లు, అలసటలు, బ్రతుకులోని కష్టాలు నుండి రిలీఫ్ పొందబోతున్నారు. వాటన్నిటిని అక్కడే వదిలేసి, హాయిగా శాశ్వతంగా ఆనందంగా జీవితాన్ని గడపడానికి జీవిత విధానాన్ని మార్పు చేయడానికి ఇదే మంచి సమయం. కొంచెంఅదనంగా డబ్బు సంపాదించడానికి మీ క్రొత్త ఆలోచనలను వాడండి. అపరిమితమైన ఎనర్జీ, అంతులేని ఉత్సాహం, మీకు అనుకూల ఫలితాలను ఇంటి తాలుకు టెన్షన్లకు కొంత వెసులుబాటును తెస్తాయి. ఈ రోజు, గుడ్డిప్రేమను సాధించగలుగుతారు. మీ వృత్తిపరమైన శక్తిని మీ కెరియర్ పెరుగుదలకి వాడండి. మీ రు పనిచేయబోయే చోట అపరిమితమైన విజయాన్ని పొందుతారు. మీకుగలనైపుణ్యాలను, అన్నీ కేంద్రీకరించి పైచేయి పొందండి. మీరు మీ సమయాన్ని స్నేహితుడితో సమయాన్ని గడుపుతారు,కానీ మత్తుపానీయాలనుండి దూరంగా ఉండండి. ఇది వృధాసమయము లాంటిది. మీకో విషయం తెలుసా? మీ భాగస్వామి నిజమైన ఏంజెల్! నమ్మరా? కాస్త గమనించండి. ఈ రోజు మీకు ఈ వాస్తవం తెలిసిరావడం ఖాయం.
లక్కీ సంఖ్య: 3
మకరం (26 మే, 2025)
మీకోసం పనులు చేయమని ఇతరులను బలవంత పెట్టవద్దు. ఇతరుల అవసరాలు, అభిరుచుల గురించి ఆలోచించితే, అది మీకు అపరిమిత ఆనందాన్ని ఇస్తుంది. ఈరోజు దగ్గరిబంధువుల సహాయము వలన మీరు వ్యాపారము బాగా చేస్తారు.ఇదిమీకు ఆర్ధికంగా కూడా అనుకూలిస్తుంది. బంధువులు మీకు సపోర్ట్ నిచ్చి మిమ్మల్ని చీకాకు పరుస్తున్న బాధ్యతను వారి నెత్తిన వేసుకుంటారు. మీస్నేహితుని బహుకాలం తరువాత కలవబోతున్నారు, అనే ఆలోచనలకే మీకు గుండె జోరుపెరిగి, రాయి దొర్లుతున్నట్లుగా కొట్టుకుంటుంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా ఈ రోజంతా మీరు ఆఫీసులో ఎంతో శక్తితో పని చేస్తారు. ఈ రోజు, మీరు మీ మేధ కు పదును పెడతారు- చదరంగం- గడినుడి వంటి పజిల్ లు ఆడితే, కొందరు, కథ – కవిత లేదా భవిష్యత్ ప్రణాళికలు చేపడతారు. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ రోజును ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు.
లక్కీ సంఖ్య: 3
కుంభం (26 మే, 2025)
మూతలేని ఆహారపదార్థాలను తినకండి, అది మిమ్మల్ని అనారోగ్యంపాలు చేస్తుంది. ఈరోజు మీరు మీతల్లితండ్రుల యొక్క ఆరోగ్యానికి ఎక్కువమొత్తంలో ఖర్చుచేయవలసి ఉంటుంది.ఇది మీయొక్క ఆర్థికస్థితి దెబ్బతీసినప్పటికీ మీయొక్క సంబంధంమాత్రం దృఢపడుతుంది. మీకు కుటుంబంతోను, స్నేహితులతోను చెప్పుకోతగిన సమయం దొరుకుతుంది. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఈ రోజు ఎంతగానో మిస్ కానున్నారు. కాబట్టి ఒక మంచి సర్ ప్రైజ్ ను ప్లాన్ చేయండి. తద్వారా ఈ రోజును మీ జీవితంలోకెల్లా అందమైన రోజుగా మలచుకోండి. మీ సహ ఉద్యోగులు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలను నిర్వహించే విధానం నచ్చుకోలేరు. కానీ, మీకు చెప్పక పోవచ్చును.- ఒకవేళ ఫలితాలు మీరు కోరుకున్నట్లుగా రాకపోతే, అప్పుడు, మీ వైపునుండి పరిశీలన చేసుకొండి, అది తెలివైన పని అవగలదు. బాగా దూరప్రాంతంనుండి ఒక శుభవార్త కోసం, బాగా ప్రొద్దు పోయాక ఎదురు చూడవచ్చును. పెళ్లి తర్వాత నేరాలే పూజలవుతాయి. ఈ రోజున అలాంటి పూజలను మీరెన్నో చేస్తారు.
లక్కీ సంఖ్య: 1
మీన (26 మే, 2025)
ఈరోజు మీ ఆరోగ్యం సహకరించనందున, మీరు మీ పనిమీద శ్రద్ధ ఉంచలేకపోతారు. మీయొక్క పాతమిత్రుడు మిమ్ములను ఆర్ధికసహాయము అడిగేఅవకాశము ఉన్నది,దీనివలన మీరుఆర్ధికంగా కొంత నీరసంగా ఉంటుంది. ఎమోషనల్ రిస్క్, మీకు అనుకూలంగా ఉంటుంది. మీ కిటికీలో ఒక పువ్వును ఉంచడం ద్వారా, మీరు ప్రేమిస్తున్నానని చెప్పండీ. మీరు బహుకాలంగా పనిచేస్తున్న ముఖ్యమైన ప్రోజెక్ట్, బాగా ఆలస్యమైనది. ప్రయాణం అవకాశాలను కనిపెట్టాలి. మీ జీవిత భాగస్వామి తాలూకు రొమాంటిక్ భావాల పరాకాష్టను ఈ రోజు మీరు చవిచూడనున్నారు.
లక్కీ సంఖ్య: 7
గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు మీకు దగ్గర లో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి శుభ ఫలితాలను పొందగలరు . . ఆధురి భాను ప్రకాష్
Also read
- Shukra Gochar: మేష రాశిలో శుక్ర సంచారం.. ఆ రాశుల వారికి మిశ్రమ ఫలితాలు..!
- Budh gochar 2025: ఈ నెలలో రెండు సార్లు బుధ సంచారం.. ఏర్పడనున్న ధన వృద్ధి యోగం..
- Lady Aghori: శ్రీవర్షిణి కనిపిస్తే.. జైల్లో అఘోరీ గుండెపగిలేలా ఏడుస్తూ..!
- భారత్-పాకిస్తాన్ సరిహద్దులో చీమ చిటుకుమన్న తెలిసిపోతుంది.. అడ్వాన్స్ టెక్నాలజీతో ఫెన్సింగ్!
- AP Crime: రెవెన్యూ అధికారి ఒత్తిడికి.. వీఆర్వో రోడ్డు ప్రమాదంలో మృతి
- విజయవాడ: సాధారణ వాహన తనిఖీలు.. బైక్స్పై అనుమానాస్పదంగా యువకులు.. చెక్ చేయగా
- AP News: ఆ ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన పెను ప్రమాదం
- పర పురుషునితో పరారైన భార్యను..!
చామరాజనగర జిల్లాలో ఘోరం - కాకినాడ: చేపల కూర తింటుండగా ఒక్కసారిగా మహిళకు ఛాతీ, ఉదర భాగంలో నొప్పి.. ఆస్పత్రికి తీసుకెళ్లగా
- AP Crime: ఏపీలో తల్లి కొడుకు మృతి వెనుక ఉన్న ఘోర నిజాలు