SGSTV NEWS
Astrology

నేటి జాతకము 2 మే, 2025



మేషం (2 మే, 2025)

ఆరోగ్యం బాగుంటుంది. చిరకాలంగా వసూలవని బాకీలు వసూలు కావడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ తల్లిదండ్రులతో మీ సంతోషాన్ని పంచుకొండి. వారినికూడా విలువగలవారిగా భావించనివ్వండి. మరి వారికి ఒంటరితనం భావన మరియు నిస్పృహలు ఆవరించి ఉన్నచి, కాస్తా తొలగించబడతాయి. ఒకరికొకరు జీవితాన్ని తేలిక పడేలాగ చేసుకోకపోతే, జీవితానికి అర్థం ఏమున్నది. మీ ఆత్మ భాగస్వామి ఈ రోజంతా మీ గురించే ఆలోచిస్తారు. క్రొత్తగా ఉమ్మడి వెంచర్లు మరియు భాగస్వామ్య వ్యాపార పత్రాలపై సంతకాలకు దూరంగా ఉండండి. ఈరాశికి చెందినవారు తోబుట్టువులతో పాటు సినిమానుకానీ , మ్యాచ్ నుకానీ ఇంట్లో చూస్తారు.ఇలాచేయటంవలన మీమధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. పెళ్లి విషయంలో మీ జీవితం ఈ రోజు అద్భుతంగా తోస్తుంది.

లక్కీ సంఖ్య: 1

వృషభం (2 మే, 2025)

విహార యాత్రలు, సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్- టుగెదర్ లు మిమ్మల్ని రిలాక్స్ అయేలాగ, సంతోషంగా ఉంచుతాయి. ఈరోజు,కొంతమంది వ్యాపారవేత్తలు వారిప్రాణస్నేహితుడి సహాయమువలన ఆర్ధికప్రయోజనాలు పొందుతారు.ఈధనము వలన మీరు అనేక సమస్యలనుండి బయటపడవచ్చును. ఒకవేళ పార్టీ పెట్టుకుందామని ప్లాన్ చేస్తుంటే, మీసన్నిహిత స్నేహితులని ఆహ్వానించండి.- అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరిచేవారు చాలామంది ఉంటారు. ఈ రోజు మీరు, ఒకగుండె బ్రద్దలవకుండా కాపాడుతారు. ‘సహ ఉద్యోగులు, సీనియర్లు పూర్తి సహకారం అందించడం తో ఆఫీస్ లో పని త్వరిత గతిన అవుతుంది. ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్దమనిషి, మీకు మార్గ దర్శనం చేసే రోజు. పని విషయంలో మీరు పడుతున్న చక్కని శ్రమంతా ఈ రోజు ఫలించనుంది.

లక్కీ సంఖ్య: 9

మిథునం (2 మే, 2025)

మీరెంత హుషారుగా ఉన్నాకానీ మీరు మీ ఆత్మీయులొకరు మీవద్ద ఉండలేరు కనుక మిస్ అవుతారు. ఇప్పటిదాకా అనవసరంగా డబ్బును ఖర్చుపెడుతున్నవారు,డబ్బు ఎంతకష్టపడితే వస్తుందో,ఆకస్మికంగా ఏదైనా సమస్యవస్తే ఎంత అవసరమో తెలుసుకుంటారు. ఇతరులను మురిపించే మీ గుణం మెప్పును పొందే మీ సామర్థ్యం రివార్డ్ లను తెస్తుంది. పవిత్రమైన, స్వచ్ఛమైన ప్రేమము అనుభవంలోకి తెచ్చుకొండి. మీ పనిలో పెద్ద నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. సమయానికి తగినట్లు చురుకుగా స్పందించడంతో, మీకు అందరిలో పై చేయివస్తుంది. మీ క్రింద పనిచేసే వారు చెప్పే సలహాలకు కూడా మీరొక చెనివ్వవచ్చును. పనికివచ్చే సలహాలు వినవచ్చును. మీకు అత్యంత ఇష్టమయిన సామజ సేవకు ఇవాల, మీదగ్గర సమయం ఉన్నది. అవి ఎలాగ జరుగుతున్నాయో ఫాలో అప్ కి కూడా వీలవుతుంది. ఈ రోజు మీ భాగస్వామితో మీరు లోతైన ఆత్మిక, రొమాంటిక్ విషయాలు మాట్లాడుకుంటారు.

లక్కీ సంఖ్య: 7

కర్కాటకం (2 మే, 2025)

మీ నిక్కచ్చితనం నిర్భయత్వమైన అభిప్రాయాలు మీ స్నేహితుని గాయపరచ వచ్చును. ఈరోజు మదుపు చెయ్యడం మానాలి. కొంతమందికి కుటుంబంలోకి క్రొత్త వ్యక్తి రావడమ్ అనేది సంబరాలకు, వేడుకలకు కారణమవుతుంది. మీ ప్రేమ జీవితం ఈ రోజు మీకు ఎంతో ఎంతో అద్భుతమైన కానుకను అందించనుంది. ఈరోజు ఎక్కువ పని చెయ్యడానికి, ఉన్నతంగా ఉండడానికి హై ప్రొఫైల్ కి తగినది. రాత్రిసమయములో ఈరోజు ఇంటినుండి బయటకు వెళ్లి ఇంటిపైన లేక పార్కులో నడవటానికి ఇష్టపడతారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు అత్యంత స్పెషల్ ది ఒకటి కొనిస్తారు.

లక్కీ సంఖ్య: 1

సింహం (2 మే, 2025)

ధ్యానం మంచి రిలీఫ్ నిస్తుంది. మీరు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు,కానీవాటిని మీరు దానధర్మాలకు వినియోగిస్తారు.ఇది మీకు మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రయాణం కార్యక్రమం తగినంత ముందుగా చేసుకున్నాకానీ మీకుటుంబంలో ఒకరి ఆరోగ్య సమస్యలవలన వాయిదా పడుతుంది. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నదీ ఈ రోజు మీరు తెలుసుకుంటారు. అంగీకరించిన అసైన్ మెంట్ లు ఎదురుచూసిన ఫలితాలను ఇవ్వలేవు. సమయాన్ని సదివినియోగం చేఉకోవటంతోపాటు , మీకుటుంభానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వడము అవసరము.ఇదిమీకు ఈరోజు గ్రహించినప్పటికీ ,దానిని అమలుపరచటంలో విఫలము చెందుతారు. వరసపెట్టి అభిప్రాయ భేదాలు తలెత్తడం వలన, మీకు, మీ శ్రీమతిని మరింక ఒప్పించడం బహు కష్టతరం కావచ్చును.

లక్కీ సంఖ్య: 9

కన్య (2 మే, 2025)

మీ సందేహ స్వభావం, ఓటమిని చూపుతుంది. మీ ఖర్చులను అదుపు చెయ్యండి. ఈ రోజు ఖర్చులలో మరీ విలాసాలకు ఎక్కువ ఖర్చుఅయిపోకుండా చూసుకొండి. ఇంట్లో జరిగిన కొన్ని మార్పులు మీకు బాగా సెంటిమెంటల్ గా చేస్తాయి- అయినా కానీ మీరు మీ భావనలను ఇతరులతో చక్కగా చెప్తారు అదికూడా మీమాటలను ఎక్కువ పట్టించుకునేవారికి. ప్రేమ అన్నింటికీ ప్రత్యామ్నాయమని ఈ రోజు మీరు తెలుసుకుంటారు. పనివారితో- సహ ఉద్యోగులతో మరియు తోటి పనివారితో సమస్యలు తప్పనిసరి, అవి తొలగించబడవు. ఉబుసుపోక కల్పితాలకి, అపవాదులు, రూమర్లకి దూరంగా ఉండండి. మీ భాగస్వామి చే నడుపబడగలరు. ఇంకా వివాహబంధాన్ని కూడా త్రెంపుకోవడానికి బలవంత పెట్టగలరు.

లక్కీ సంఖ్య: 7

తుల (2 మే, 2025)

ఒక తమాషా పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తే క్రుంగిపోకండి. ఆహారానికి ఉప్పుతోనే రుచితెలిసినట్లు, కొంత విచారం ఉండడం అవసరం. అలాగ ఉన్నప్పుడే, మీరు సంతోషపు విలువను గుర్తిస్తారు. కొన్ని సామాజిక సమావేశాలకు హాజరయి మీ మూడ్ ని మార్చుకొండి. ఈరోజు మీ ధనాన్ని అనేకవస్తువులమీద ఖర్చు చేస్తారు.మీరుఈరోజు ఖర్చుల విషయంలో బడ్జెట్లో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి,దీనివలన మీరు అన్నిరకాల పరీక్షలను,సమస్యలను ఏదురుకొనగలరు. ఈ రోజు మీ కుటుంబ సభ్యులనుండి అందే ఒక మంచి సలహా మీకు ఎంతో లబ్దిని చేకూరుస్తుంది. వాస్తవాలతో ఎదురు పోరాడితే మీ బంధువులని వదులుకోవలసై వస్తుంది. ఆఫీసులో ఇంతకాలంగా మీరు మీ శత్రువుగా భావిస్తూ వస్తున్న వ్యక్తి నిజానికి మీ శ్రేయోభిలాషి అని ఈ రోజు మీరు తెలుసుకోనున్నారు. మీ సమాచార,పని నైపుణ్యాలు, ప్రశంసనీయం గా ఉంటాయి. మీ వైవాహిక జీవితాన్ని బ్బంది పెట్టేందుకు మ ఈ ఇరుగూపొరుగూ ప్రయత్నించవచ్చు. కానీ మీ పరస్పర బంధాన్ని ఇబ్బంది పెట్టడం వారి తరం కాదు.

లక్కీ సంఖ్య: 1

వృశ్చిక (2 మే, 2025)

ఈ రోజు, ఆశా మోహితులై ఉంటారు చాలారోజులుగా రుణాలకోసము ప్రయత్నిస్తున్నమీకు ఈరోజు బాగా కలిసివస్తుంది ప్రేమ స్నేహం బంధం ఎదుగుతాయి. రహస్య వ్యవహారాలు మీ ప్రతిష్ఠను నాశనం చేస్తాయి. ఉమ్మడి వ్యాపారాలు, భాగస్వామ్యాలు వీటికి దూరంగా ఉండండి. మీరుమిఖాయేలుసమయాన్ని సద్వినియోగం చేసుకోండి,లేనిచో మీరు జీవితంలో వెనుకబడిపోతారు. ఈ రోజు మీ తీరిక లేని షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి తననుతాను అప్రధానంగా భావించుకోవచ్చు. దాంతో ఆ అసంతుష్టిని సాయంత్రమో, రాత్రి పూటో తన ప్రవర్తన ద్వారా చూపించవచ్చు.

లక్కీ సంఖ్య: 2

ధనుస్సు (2 మే, 2025)

మీశక్తిని తిరిగి పొండడానికి పూర్తిగా విశ్రాంతిని తీసుకొండి. డబ్బువిలువ మీకు తెలియదు కాని,ఈరోజు మీరు డబ్బుయొక్క విలువను తెలుసుకుంటారు.మీ అవసరాలకు కావలసిన మొత్తము మీకు మీ చేతికి అందదు. మీరు చేసే సమయానుకూల సహాయం, ఒకరికి, తమ దురదృష్టాన్ని పొందకుండా కాపాడుతుంది. మీ ప్రేమ వ్యవహారం గురించి బిగ్గరగా అరచి బయట పెట్టనవసం లేదు. కొంతమందికి వ్యాపారం, విద్య అనుకూలిస్తాయి. మీరు ఈరోజు మీరు కార్యాలయమునుండి ఇంటికి తిరిగివస్తున్నప్పుడు మీవాహనాన్ని జాగ్రతగా నడపాలి,లేనిచో మీరు ప్రమాదాలకు గురిఅయ్యే ప్రమాదం ఉన్నది.ఫలితంగా చాలారోజులు అనారోగ్యానికి గురిఅవుతారు. మీ వైవాహిక జీవితం ఈ మధ్య మరీ సరదా లేకుండా సాగుతోంది. మీ జీవిత భాగస్వామి తో మాట్లాడి, కాస్త డిపరెంట్ గా ఏమన్నా ప్లాన్ చేయండి.

లక్కీ సంఖ్య: 8

మకరం (2 మే, 2025)

మీ శారీరక సౌష్ఠవం కోసం, క్రీడలలో సమయాన్ని గడుపుతారు. ఈరోజు,స్త్రీలుపురుషులవలన,పురుషులు స్త్రీల యొక్క సహాయసహకారాలతో వ్యాపారంలో లాభాలను గడిస్తారు. దూరపు బంధువులనుండి అనుకోని శుభవార్త కుటుంబం అంతటికీ సంతోషభరిత క్షణాలను తెస్తుంది. ప్రేమ సానుకూల పవనాలు వీస్తుంది. మిమ్మల్ని చక్కగా బంధించేందుకు ప్రేమ సిద్ధంగా ఉంది. ఆ ఆనందాన్ని అనుభూతి చెందండంతే. మీసమయాన్ని వృధాచేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి. మీరు గనక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే, మీకు అది దొరికే ఆనందకరమైన రోజు ఈ రోజే.

లక్కీ సంఖ్య: 8

కుంభం (2 మే, 2025)

మీ శారీరక పటిష్టతకు పనికి వచ్చే క్రీడను ఆడడానికి ఆనందించడానికి అవకాశమున్నది ఈరోజు మీరు భూమి రియల్ ఎస్టేట్, లేదా సాంస్కృతిక ప్రాజెక్ట్ లు పైన ఢ్యాస పెట్టాలి. మీ ఆహ్లాదకరమైన ప్రవర్తన, కుటుంబ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుందికొద్దిమంది, మాత్రమే అటువంటి చిరునవ్వుతో ఒకరిని నిలబెట్టెయ్యగలరు. మీరు ఎప్పుడైతే ఇతరులతో హాయిగా కలిసిపోతారో, అప్పుడు మీరు సువాసనగల పుష్పం వంటివారు. . మీ ప్రియమైన వ్యక్తుల విచారానికి, మీ చక్కని చిరునవ్వు తిరుగులేని విరుగుడు కాగలదు. మీ కుటుంబం ఇస్తున్న మద్దతు వల్లే ఆఫీసులో మీరు ఇంత బాగా పని చేయగలుగుతున్నారని ఈ రోజు మీరు అర్థం చేసుకోబోతున్నారు. ఒక పరిస్థితినుండి మీరు పారిపోతే- అదిమిమ్మల్నే అనుసరించి వచ్చేస్తుంది, అది వీలైనంత దౌర్భాగ్యపు రీతిలో ఎదురౌతుంది. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో మరోసారి ప్రేమలో పడిపోతారు.

లక్కీ సంఖ్య: 6

మీన (2 మే, 2025)

ఆరోగ్యరీత్యా కొంచెం డల్ గా ఉంటుంది. కనుక మీరు తింటున్న ఆహారం పట్ల శ్రద్ధ వహించండి. ఈరోజు బయటకి వెళ్లేముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి,ఇది మీకు కలిసివస్తుంది. మితిమీరిన పరిస్థితులను మీపిల్లలు ఇంటిలో కల్పించవచ్చును. అయినా మీరు నిగ్రహం కోల్పోకుండా, ముందువెనుకలు ఆలోచించనిదే నిర్ణయం తీసుకోవద్దు. మీకు ప్రియమైన వారితో మీ వ్యక్తిగత భావనలు/ రహస్యాలను పంచుకోవడానికి ఇది సరియైన సమయం కాదు. మీ కు మీ తల్లిదండ్రులను మీ ప్లాన్స్ కి అనుగుణంగా ఒప్పించడం లో సమస్య వస్తుంది. మీకు కావాలనుకున్న విధంగా చాలావరకు నెరవేరడంతో, రోజంతా మీకు నవ్వులను మెరిపించి మురిపించే రోజు. ఈ రోజు మీ రోజువారీ అవసరాలను తీర్చడానికి మీ జీవిత భాగస్వామి నిరాకరిస్తారు. దాంతో అది చివరికి మీ మూడ్ ను పాడు చేస్తుంది.

లక్కీ సంఖ్య: 4

గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు మీకు దగ్గర లో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి  శుభ ఫలితాలను పొందగలరు . . ఆధురి భాను ప్రకాష్

Also Read

Related posts

Share this