December 20, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

Tirumala: తిరుమల శ్రీవారి హుండీలో చోరీ



తిరుమల (Tirumala) శ్రీవారి హుండీలో నగదు చోరీ జరిగింది. ఈనెల 23న మధ్యాహ్నం 2 గంటలకు జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

తిరుమల: తిరుమల (Tirumala) శ్రీవారి హుండీలో నగదు చోరీ జరిగింది. ఈనెల 23న మధ్యాహ్నం 2 గంటలకు జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఆలయంలోని స్టీల్ హుండీ నుంచి తమిళనాడుకు చెందిన వేణులింగం నగదు చోరీ చేసి పారిపోయాడు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా చోరీ జరిగినట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు నిందితుడిని పట్టుకున్నారు. దొంగిలించిన రూ.15వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని తితిదే విజిలెన్స్ అధికారులు పోలీసులకు అప్పగించారు.

Also read

Related posts

Share via