జమ్మూ కాశ్మీర్‌లో కిష్త్వార్ జిల్లా ఛత్రులో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఎదురుకాల్పుల్లో ఒక ఆర్మీ జవాన్ అమరుడైయ్యాడు. ఆపరేషన్ ట్రాషి కోడ్‌నేమ్‌తో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ ప్రస్తుతం కొనసాగుతోంది. కాల్పుల్లో గాయపడిన సైనికుడికి వైద్యం అందిస్తుండగా మరణించాడు
జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలోని ఛత్రు ప్రాంతంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. టెర్రరిస్టుల ఎదురుకాల్పుల సమయంలో ఒక ఆర్మీ జవాన్ అమరుడైయ్యాడు. ఆపరేషన్ ట్రాషి అనే కోడ్‌నేమ్‌తో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ ప్రస్తుతం కొనసాగుతోంది. కాల్పుల్లో గాయపడిన సైనికుడికి వైద్య చికిత్స అందిస్తుండగా మరణించాడు.
ఇండియన్ ఆర్మీ, జమ్మూకశ్మీర్ పోలీసులు దట్టమైన ఫారిస్ట్‌లో జాయింట్ ఆపరేషన్ జరిపారు. అందులో భాగంగానే ముగ్గురు టెర్రరిస్టులను హతమార్చారు. జవాన్ వీరమరణం పొందాడు. ఆపరేషన్ కొనసాగుతున్న సమయంలో భీకర కాల్పులు కొనసాగుతున్నాయి. ఒక జవాన్ మరణించాడని వైట్ నైట్ కార్ప్స్ Xలో పోస్ట్ చేసింది.
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!