SGSTV NEWS
Andhra PradeshCrime

పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం లో పదుల సంఖ్యలో దొంగతనాలు




*గురజాల నియోజకవర్గంలో ఒకేరోజు పదుల సంఖ్యలో దొంగతనాలు*

*పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో తాళాలేసిన ఇళ్లనే టార్గెట్ చేసిన దొంగలు వివిధ గ్రామాల్లో పలుఇళ్లలో చోరీ*

వివరాల్లోకి వెళ్తే


పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం లో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గురజాల, పులిపాడు, దాచేపల్లి మండలంలోని నడికుడి,గ్రామాల్లోని ప్రజలు ఇళ్లకు తాళాలు వేసుకొని బంధువుల ఊర్లకు వెళ్లడంతో

ఇదే అదునుగా తాళాలను పగలగొట్టి దొంగతనాలకు పాల్పడ్డ గుర్తు తెలియని దొంగలు పలు ఇళ్లల్లో సీసీ కెమెరాలు సైతం ధ్వంసం చేసిన దొంగలు

గ్రామంలోని పలు ఇళ్లలో తాళాలు పగలు కొట్టి ఉండడం చూసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు

విషయం తెలుసుకొని రంగంలోకి దిగిన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు

చోరీకి గురైన ఇళ్ల కు సంబంధించి ఇంటి యజమానులు లేకపోవడంతో ఎంత సొమ్ము చోరీ కి గురైందని విషయం ఇంటి యజమానులు  వస్తే తేలాల్సిఉంది

Also read

Related posts

Share this