కృష్ణాజిల్లా :
బాపులపాడు మండలంలో టీడీపీ షాక్…..
నియోజకవర్గంలో టీడీపీ నుండి వైసీపీలోకి ప్రారంభమైన వలసలు.
గన్నవరం వైసీపీ కార్యాలయంలో వల్లభనేని వంశీ సమక్షంలో వైసీపీలో చేరిన టీడీపీ కార్యకర్తలు.
బాపులపాడు మండలం కె.సీతారాంపురం గ్రామానికి చెందిన టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చెన్నుబోయిన శివయ్యతో పాటు మరో 60 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైసీపీలో చేరిక.
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వల్లభనేని వంశీ.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025