మల్లిక వశీకరణ విద్యకు లొంగలేదు.. అందుకే అంత పని చేశాడు..!!
గుంటూరులోని పెదకాకాని మండలం నంబూరు గ్రామంలో నివాసం ఉండే మల్లిక పదేళ్ళ క్రితం అదే గ్రామానికే చెందిన అక్బర్‌ను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరూ సంతానం. ఆ తర్వాత గ్రామానికే చెందిన ప్రేమ్ కుమార్‌తో...