సాగినన్ని రోజులూ సాగించాడు.. 15 ఏళ్ళలో ఓ దొంగోడి ట్రాక్ రికార్డ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. !
జీవితంలో ఏం చేసావంటే చెప్పుకోవటానికి కొన్ని మంచి పనులైనా ఉండాలి. అలా మంచిపనులు సమాజ హితం కోసం పనిచేసిన వ్యక్తులకు ఆత్మ తృప్తి కలుగుతుంది. ఇక చెడు ప్రవర్తన, నేర స్వభావం కలిగిన వ్యక్తుల...