Telangana: ఏందీ సామీ మాకీ తిప్పలు.. పోలీస్ స్టేషన్ లో గోవులను పెంచుతున్న పోలీసులు..!SGS TV NEWS onlineOctober 29, 2024October 29, 2024 పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఆ పశువులను పెట్టారు. అయితే వాటికి సమయానికి గడ్డి, దాణా, నీరు పెట్టలేక నానా ఇబ్బందులు...
Janwada Farmhouse Case: జన్వాడ పార్టీ కేసులో మరో ట్విస్ట్.. ఆ ఫోన్ ఆయనది కాదు.. ఆమెదంట..!SGS TV NEWS onlineOctober 29, 2024October 29, 2024 జన్వాడ పార్టీ కేసులో కొత్త మలుపులు చోటు చేసుకుంటున్నాయి. విజయ్ మద్దూరి పోలీసులకు వేరే మహిళ ఫోనును అందించడం కలకలం...
సుష్మ థియేటర్ దగ్గర తత్తర బిత్తరగా కనిపించిన యువకుడు.. ఏంటని ఆరా తీయగా దిమ్మతిరిగే ట్విస్ట్..SGS TV NEWS onlineOctober 29, 2024October 29, 2024 సుష్మా థియేటర్ దగ్గర డ్రగ్స్ అమ్ముతున్న నెల్లూరుకు చెందిన బీటెక్ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద 7...
అయ్యో ఎంత ఘోరం: 3 రోజుల క్రితం కుమారుడు మృతి చెందినా.. గుర్తించలేక మృతదేహంతోనే అంధ తల్లిదండ్రులుSGS TV NEWS onlineOctober 29, 2024October 29, 2024 వ్యసనాలకు అలవాటుపడ్డ కొడుకు ఫుల్లుగా మద్యం సేవించి ఇంటికి వచ్చి నిద్రలోనే మరణించాడు. ఈ విషయం తెలియక చూపులేని వృద్ధ...
ఫ్యామిలీ పార్టీనా.. రేవ్ పార్టీనా..? అసలేం జరిగింది..? జన్వాడ ఫామ్ హౌస్‌పై పొలిటికల్ ఫైట్..SGS TV NEWS onlineOctober 29, 2024October 29, 2024 జన్వాడ ఫామ్ హౌస్‌లో పార్టీ విషయం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ రేవ్ పార్టీ అని, బీఆర్ఎస్...
Siddipet: దారుణం.. స్కూల్లోకి తీసుకెళ్లి టెన్త్‌క్లాస్ స్టూడెంట్‌పై గ్యాంగ్ రేప్!SGS TV NEWS onlineOctober 29, 2024October 29, 2024 సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో దారుణం జరిగింది. టెన్త్ క్లాస్ స్టూడెంట్‌పై కొందరు దుండగులు గ్యాంగ్ రేప్ చేశారు. సాయంత్రం టైమ్‌లో...
Telangana: భార్యపై అనుమానం.. భర్త ఎంతకీ తెగించాడో తెలుసా?SGS TV NEWS onlineOctober 29, 2024October 29, 2024 మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో దారుణం చోటుచేసుకుంది. అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్య, ఆమె తల్లిపై భర్త కత్తితో దాడి...
Hyderabad: పెట్రోల్ బంకులో లైటర్ వెలిగించిన ఆకతాయిలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే! వీడియోSGS TV NEWS onlineOctober 27, 2024October 27, 2024 మద్యం మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు పెట్రోల్ బంకులో హల్ చల్ చేశారు. వాహనాలకు బంకు సిబ్బంది పెట్రోల్ కొడుతుండగా.....
Fire Accident: జనగామ జిల్లా కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. షాపింగ్ మాల్ దగ్ధం.. ఆ పక్కనే ఏటీఎం..!SGS TV NEWS onlineOctober 27, 2024October 27, 2024 ఈ ప్రమాదంలో విజయ షాపింగ్ మాల్ తో పాటు పక్కనే ఉన్న లక్ష్మి షాపింగ్ మాల్ అగ్నికి ఆహుతయ్యాయి. పక్కనే...
భర్త వద్దు.. ప్రియుడు ముద్దు.. తెలంగాణలో చంపింది.. కర్ణాటకలో కాల్చింది.. ఇది మామూలు స్టోరీ కాదు..SGS TV NEWS onlineOctober 27, 2024October 27, 2024 హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త రమేష్‌ను ఆయన భార్య నీహారిక, ఆమె ప్రియుడు నిఖిల్ కలిసి హత్య చేశారు. 8 కోట్ల...