వైసీపీ నాయకుడి వేధింపులకు యువకుడి ఆత్మహత్యాయత్నం
వైసీపీ నాయకుడి వేధింపులు తాళలేక తెదేపా నేత కుమారుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకొంది. బాధితుడు టీడీపీ నాయకుడి కుమారుడు ఉపాధి పథకంలో అక్రమాలు వెలుగులోకి తెచ్చినందుకే కక్ష...