AP: పరీక్ష రాయడానికి పుట్టింటికి వచ్చిన వివాహిత.. ఇంతలోనే దారుణం
రెండేళ్ల క్రితం ఆమెకు వివాహమైంది. అర్థం చేసుకునే భర్త.. తల్లిదండ్రుల మాదిరి ప్రేమగా చూసుకునే అత్తామామలున్నారు. పరీక్షలు రాయడం కోసం ఆ మహిళ పుట్టింటికి వచ్చింది. ఇంతలోనే దారుణం చోటు చేసుకుంది. మృత్యువు ఎప్పుడు.....