Janasena: వైద్యురాలితో అసభ్య ప్రవర్తన.. తమ్మయ్య బాబును సస్పెండ్ చేసిన జనసేనాని!
ఏపీ పత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ వరుపుల తమ్మయ్య బాబును పార్టీ సస్పెండ్ చేసింది. ఉమెన్స్ డే రోజు మహిళ వైద్యురాలితో దురుసుగా ప్రవర్తించినందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. జనసేన పార్టీ వేములపాట...