ఈరోజు టీవీ9 లో గన్నవరం నియోజవర్గం NDA కూటమి అభ్యర్థి పై అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి అవి ఏమాత్రం కూడా నిజం కాదు అని , గన్నవరం నియోజవర్గం , జనసేన పార్టీ...
అనకాపల్లిలో వారాహి విజయభేరి సభహాజరైన పవన్ కల్యాణ్అనకాపలి అంటే ఇప్పుడు కోడిగుడ్డు గుర్తుకువస్తోందని వ్యంగ్యంరాష్ట్రం కోసం జనసేన పార్టీ త్యాగం చేసిందని వెల్లడిఒక్క తప్పు కూడా జరగకూడదన్న ఉద్దేశంతో మూడు పార్టీలు కలిశాయని స్పష్టీకరణ...
విజయవాడ మొగల్రాజపురం అమ్మ కళ్యాణమండపంలో అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఉద్రిక్తత కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, టిడిపి సెంట్రల్ అభ్యర్థి బోండా...
అమరావతిపిఠాపురం కేంద్రంగా రాష్ట్రవ్యాప్త పర్యటనలకు ప్రణాళికలు సిద్ధం జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. పవన్ కళ్యాణ్ పోటీ...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పల్నాడు జిల్లాలోని చిలకూరిపేటలో ఎన్డీఏ కూటమి ‘ప్రజాగళం’ పేరుతో బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరై...
ఏపీలోని పల్నాడు జిల్లాలో ఎన్డీఏ కూటమి నిర్వహించిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీని కొనియాడారు. తమ మూడు పార్టీల జెండాలు వేరైనా, ఎజెండాలు...
ఏపీలోని పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఓ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతుండగా పలువురు అభిమానులు లైటింగ్ టవర్ ఎక్కారు. దీంతో ప్రధాని కల్పించుకొని...
Andhra News: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కూటమి నేతల కీలక భేటీకి హాజరు కాలేదు. దాంతో ఆమె ఎందుకు ఈ సమావేశాలకు హాజరు కాలేదని చర్చ జరుగుతోంది. AP BJP Chief Purandeswari:...
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీలోని ప్రధాన పార్టీలు గెలుపు వ్యూహాలపై తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. ప్రస్తుత 2024 ఎన్నికల్లో పొత్తుల కీలక కావడంతో తర్జనభర్జనలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో డిల్లీ వేదికగా కొలిక్కి...