సూర్యాపేటలో దారుణం.. ఫ్రెండ్‌ను ఇంటికి పిలిచి, లవర్‌తో అత్యాచారం చేయించి వీడియో తీసిన యువతి! ఆ తర్వాత..
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఓ యువతి దారుణ అత్యాచారానికి గురైంది. పార్టీ పేరుతో మద్యం తాగించి, ప్రియుడితో అత్యాచారం చేయించి, వీడియో తీసి బ్లాక్‌మెయిల్ చేసింది. ఇద్దరు యువకులు కూడా అత్యాచారంలో పాల్గొన్నారు....