వ్యాపారం బాగా జరగడంతో మహిళ ఫిర్యాదు.. మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్య!
ఏపీలోని చిత్తూరు జిల్లా రేణిగుంట మండలంలో దారుణం జరిగింది. మర్రిగుంట దళితవాడకు చెందిన గంగాధరం పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గాజుల మన్యం పోలీసులు కొట్టిన దెబ్బలు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు...