Crime News: వైఎస్సార్ జిల్లాలో హడలెత్తిస్తున్న దొంగలు.. గోల్డ్ షాపులో కిలో బంగారం చోరీSGS TV NEWS onlineSeptember 23, 2024September 23, 2024 వైఎస్సార్ జిల్లా ప్రజలను దొంగలు హడలెత్తిస్తున్నారు. శనివారం రాత్రి కడప, ఒంటిమిట్టలో జరిగిన ఆరు చోరీలు మరవకముందే ఆదివారం రాత్రి...
Ap news: భార్యాభర్తల మధ్య గొడవ.. భర్త గుండెలపై కత్తెరతో పొడిచిన భార్యSGS TV NEWS onlineSeptember 19, 2024September 19, 2024 భార్యాభర్తల మధ్య వివాదం చిలికి చిలికి గాలివానై భర్త హత్యకు దారితీసింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. నిడదవోలు...
Quarry Sieze: వైకాపా నాయకుడి క్వారీ సీజ్.. రూ.12.89 కోట్ల జరిమానాSGS TV NEWS onlineSeptember 18, 2024September 18, 2024 లీజుకు తీసుకున్న భూమితో పాటు ప్రభుత్వ స్థలంలో నాయకుడొకరు తవ్వకాలు చేపట్టారు. ఆయన క్వారీతో పాటు క్రషర్ను అధికారులు సీజ్...
నెల్లూరు : వైకాపా నేత వేధింపులు.. కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నంSGS TV NEWS onlineSeptember 18, 2024September 18, 2024 నెల్లూరు: వైసీపీ నేత వేధింపులతో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన నెల్లూరు జిల్లా సంగం మండలం పడమటిపాలెంలో జరిగింది....
Nellore: గణేష్ నిమజ్జన ర్యాలీలో అపశృతి.. 30 మందికి గాయాలుSGS TV NEWS onlineSeptember 18, 2024September 18, 2024 నెల్లూరు జిల్లా మనుబోలు బీసీకాలనీలో ఆదివారం రాత్రి నిర్వహించిన గణేష్ నిమజ్జన ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. వినాయకుని నిమజ్జనోత్సవంలో బాణసంచా...
Jatwani: ముంబయి నటి ఫిర్యాదు.. వైకాపా నేత కుక్కల విద్యాసాగర్పై కేసుSGS TV NEWS onlineSeptember 14, 2024September 14, 2024 ముంబయి నటి కాదంబరి జత్వానీ ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విజయవాడ: ముంబయి నటి కాదంబరి...
Crime news: బామ్మర్దిని చంపి ఆత్మహత్యగా నమ్మించి.. ఆస్తి కోసం ఇంత దారుణమా?SGS TV NEWS onlineSeptember 14, 2024September 14, 2024 హైదరాబాద్: ఆస్తి కోసం ఓ వ్యక్తి తన బామ్మర్దిని హతమార్చి.. ఆత్మహత్యగా చిత్రీకరించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కుటుంబ...
సాగర్ కాల్వలో యువకుడి మృతదేహం లభ్యం.. తన కుమారుడిని ఎవరో కొట్టి పడేశారన్న తల్లిSGS TV NEWS onlineSeptember 8, 2024September 8, 2024 గార్జున సాగర్ కుడి కాల్వలో యువకుడి మృతదేహం లభ్యమైంది. ప్రకాశం జిల్లాల పుల్లెల చెరువు మండలం సిద్ధనపాలెం వద్ద యువకుడి...
Crime News: అడగకుండా మామిడాకులుకోశాడని కత్తితో దాడి..SGS TV NEWS onlineSeptember 7, 2024September 7, 2024 మామిడాకుల విషయంలో ఇద్దరి మధ్య తలెత్తిన గొడవ చివరికి కత్తిపోట్లకు దారి తీసింది. యనమలకుదురు: మామిడాకుల విషయంలో ఇద్దరి మధ్య...
Chintapalli Area Hospital: చింతపల్లి ఎరియా ఆస్పత్రిలో షార్ట్ సర్క్యూట్.. ఒకరికి గాయాలుSGS TV NEWS onlineAugust 26, 2024August 26, 2024 అల్లూరి జిల్లా చింతపల్లి ఏరియా ఆస్పత్రిలో మరమ్మతు పనుల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. విద్యుత్ మీటర్ మరమ్మతు చేస్తుండగా వైర్లు...