ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నందు స్వామి అమ్మవార్ల చిన్నకొట్టాయి ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.మొదట ఆలయంలోని అలంకార మండపం నుంచి శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఉత్సవ మూర్తులను దేవస్థానంలోని పొగడ చెట్టు కింద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై కొలువుతీర్చి పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఉత్సవ మూర్తులకు అభిషేకించి దీప, దూప, నైవేద్యాలను సమర్పించారు
Also read
- భార్య బడిత పూజకు భర్త బలి
- అమీర్ పెట్ ప్రమాదం.. స్పాట్ కు ‘హైడ్రా’ రంగనాథ్
- ప్రేమలో గొడవ.. ప్రేయసిపై ఘాతుకం
- లవర్స్ కోసం.. కుళాయిలు కొట్టేశారు
- ఇంట్లో పామును చంపారా? శాస్త్రం చెప్పిన నిజం తెలిస్తే వణకాల్సిందే!





