తిరుపతి: దివ్యాంగురాలిపై అత్యాచారం జరిగిన ఘటన బుధవారం చౌడేపల్లి మండలంలో జరిగింది. చౌడేపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగురాలు (54) ఇంట్లో ఒంటరి జీవితం గడుపుతోంది. అదే గ్రామానికి చెందిన రాము (44) నిన్న అర్ధరాత్రి ఇంటిలోకి ప్రవేశించడంతో ఆమె కేకలు వేసింది. ఘటనపై బాధితురాలి కుటుంబీకులు చౌడేపల్లి ఎస్సై ప్రతాపరెడ్డికి ఫిర్యాదు చేశారు. దివ్యాంగురాలిని వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. వైద్యులు తెలిపే వివరాలను బట్టి విచారణ చేపడతామని ఎస్‌ఐ తెలిపారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025