ఈరోజు టీవీ9 లో గన్నవరం నియోజవర్గం NDA కూటమి అభ్యర్థి పై అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి అవి ఏమాత్రం కూడా నిజం కాదు అని , గన్నవరం నియోజవర్గం , జనసేన పార్టీ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు గారు స్పష్టం చేశారు ఎన్డీఏ కూడా అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావు గారిని 30 వేల పైబడి మెజార్టీ తీసుకొచ్చేందుకు అన్ని విధాల కృషి చేస్తున్నామని రమేష్ బాబు గారు తెలియజేశారు మరొకసారి ఇలాంటి వార్తలు వస్తే కనుక లీగల్ గా యాక్షన్ తీసుకుంటామని టీవీ9 యాజమాన్యానికి రమేష్ బాబు గారు హెచ్చరిక జారీ చేశారు. గన్నవరం నియోజవర్గంలో జనసేన పార్టీ నుంచి నాయకులకు గాని ,జనసైనికులకు గాని, వీర మహిళలు గాని ఎటువంటి అసంతృప్తి లేదని వారందరూ కూడా యార్లగడ్డ వెంకట్రావు గారి గెలుపు కోసం కృషి చేస్తున్నారని చెప్పారు
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025