వైజాగ్ ఐటీ ఉద్యోగిని మృతి కేసులో సరికొత్త ట్విస్ట్.. పోలీసుల తీరుపై తండ్రి సంచలన ఆరోపణలు!
విశాఖపట్నంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న రాధా గాయత్రి అనుమానాస్పద మృతి కేసు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేకెత్తించింది. ఐటీ రంగంలో మంచి భవిష్యత్తు ఉన్న ఓ యువతి ఇలా అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోవడం
