Crime News: భగ్గుమన్న పాత కక్షలు.. ఇద్దరి దారుణ హత్య
ఎమ్మిగనూరు వ్యవసాయం, న్యూస్టుడే: కర్నూలు జిల్లాలో పాత కక్షలు భగ్గుమన్నాయి. తమ వర్గం వారిని హత్య చేశారని.. ప్రత్యర్థి వర్గానికి చెందిన వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మరొకరు
